30.7 C
Hyderabad
Monday, April 29, 2024

నేడు..అక్కినేని అమల పుట్టినరోజు

హైదరాబాద్:అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు.భర్త నాగార్జున ఓ వైపు హీ రోగా,మరో వైపు నిర్మాతగా,ఇంకో వైపు స్టూడియో అధినేతగా,ఇవి కాక...

దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ

వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 "చిట్యాల ఐలమ్మ" ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని...

ఇవి తినండి..ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోండి..

ఆదిలాబాద్:వర్షాకాలపు సీజన్ ప్రారంభమైంది.దోమల వ్యాప్తికూడా విపరీతంగా ఉంటుంది.ఈ సమయంలో ఎక్కువగా డెంగీ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను చవిచూస్తుంటారు.ప్రధానంగా డెంగీ జ్వరం వచ్చినప్పడు ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.ఒక్కోసారి ఈ ప్లేట్...

ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్

హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...

నేటితో ముగియనున్న పారాలింపిక్స్

టోక్యో:జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ ఇవాల్టీతో ముగియనున్నాయి.ఈ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన షూటర్ అవని లేఖర ముగింపు వే డుకల్లో త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించనుంది.19 ఏళ్ల అవని 10 మీటర్ల...

వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో కనిపించని హన్మకొండ జిల్లా

హైదరాబాద్:తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.ఒక ప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు,నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.గడిచిన 24...

హుజూరాబాద్ ఉపఎన్నిక..ఎప్పుడంటే?

న్యూఢిల్లీ:తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది.దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్ప ష్టం చేసింది.పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం...

ఎన్నాళ్లు ఆగాలని..తాళాలు పగులగొట్టి..

జగిత్యాల:జగిత్యాల జిల్లాలో హైటెన్షన్ నెలకుంది.డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.అంతటితో సరి పెట్టలేదు.ఏకంగా తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు.ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే మల్యాల మండలం...

యాదాద్రి ప్రారంభోత్సవానికి..ప్రధాని మోడీని ఆహ్వానించిన కేసీఆర్

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం కోరారు.తెలంగాణకు సంబంధించిన పది...

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...