36.2 C
Hyderabad
Wednesday, May 15, 2024

అనుష్క పెళ్లి గురించి గురూజీ ఏం చెప్పారంటే..?

హైదరాబాద్:ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరెవరి మీద వచ్చుండవేమో.పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్నేళ్లుగా ప్రచారం...

యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు

న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...

విప్లవకవి వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట

ముంబై:ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవకవి వరవరరావు (82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది.అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలైన వరవర రా వు భార్యతో కలిసి ముంబైలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.బెయిలును పొడిగించడంతోపాటు స్వస్థలం హైదరాబాద్‌లో...

అయోధ్య రాముడి అభిషేకం కోసం 115 దేశాల నుండి నీరు

న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీ రే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించి నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.ఇది వినూత్న ఆలోచన...

సైదాబాద్‌ హత్యాచార ఘటన..కామాంధుడిని పట్టిస్తే ₹10 లక్షల రివార్డ్

హైదరాబాద్:హైదరాబాద్‌ నడిబొడ్డులోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం,హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.ఘటన జరిగి వారం కావ స్తున్నా నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.దీంతో హైదరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం...

విజయ్ రూపానిని అందుకే పక్కన పెట్టారా..?

గాంధీనగర్:వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చున్నా అన్నీ మన చెంతకే వస్తాయని అంటారు.ఇది అన్నివేళలా నిజం కాదని ఇప్పుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని విషయంలో అర్థమై పోయింది.గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న...

త్వరలో గల్ఫ్ పార్టీ ఏర్పాటు

హైదరాబాద్:అంతర్గత,అంతర్జాతీయ వలసదారుల హక్కులు,సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసో సియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తె లిపారు.హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్...

ఉచిత పథకాలపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం..

చెన్నై:మీ వల్లే బద్ధకం కొన్నాళ్లైతే అన్నం వండి తినిపిస్తారేమో.కేంద్ర,ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశo.మా పార్టీని గెలిపిస్తే ఇంటికో వాషిన్ మె షీన్..!నన్ను గెలిపిస్తే మహిళలకు ఉచితంగా బంగారం ఇస్తాం..!మా అభ్యర్థిని...

అల్‌ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా?

కాబూల్:ఆల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా.ఆయన మరణించాడనే వార్తల్లో నిజం లేదా.అదంతా ప్రచారమేనా.ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియోలు ఆధారాలు అవననే చెబుతున్నారు.చాలా కాలం క్రితమేచనిపోయాడనుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జవహిరి బతికే ఉన్నాడు.తాజాగా...

9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు

న్యూయార్క్;అమెరికా 9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి.రెండు విమానాలతో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీసీ) టవర్స్ సహా జంట భవనాలను అల్ ఖాయిదా ఉగ్రసంస్థ కూల్చేసింది.అధికారిక లెక్కల...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...