40.4 C
Hyderabad
Friday, April 26, 2024

ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత హాకీ టీమ్

టోక్యో:ఎన్నాళ్లో వేచిన హృదయాలకు ఒక చల్లని కబురు ఇది.ఎన్నేళ్లో కన్న కలలు నిజమైన వేళ ఇది.ఇక పునర్వైభవమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తరుణమి ది పతకాల కరవు తీరుస్తూ హాకీ ఇండియా అద్భుతం...

ఒత్తిడిని తగ్గించే మొక్కలున్నాయి తెలుసా..

జగిత్యాల:ఒక వైపు కరోనా మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు.దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుం ది.ఇటీవల చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆహారం...

కేసీఆర్ రాజీనామా చెయ్యాలి..దళితుణ్ణి సీఎం చెయ్యాలి:షర్మిళ

రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య క్షురాలు వైయస్ షర్మిలా మంగళవారం పర్యటించారు.నిరుద్యోగుల కోసం చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష...

తొమ్మిది కేసులు ఉన్న..కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ..

హైదరాబాద్:రాజకీయ వ్యూహాల్లో దిట్టగా చెప్పుకునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ఎత్తులు వేస్తున్నారు.ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు.కాంగ్రెస్ నుంచి ఇటీవలే కారెక్కిన పాడి కౌశిక్...

పోలీసుల అదుపులో దొంగబాబా..

నల్లగొండ:చదివింది బీటెక్ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తే డబ్బులు సరిపోవనుకున్నాడో ఏమో ఏకంగా దొంగ బాబా అవతారం ఎత్తాడు.భక్తులకు మాయమాటలతో టోపీ వే స్తున్న ఓ బురిడీ బాబాను నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్‌...

ఈ-రూపీ అంటే ఏమిటి..దీనిని ఎలా ఉపయోగించాలి?

న్యూఢిల్లీ:నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ-రూపీ అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది.ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రధాని మోదీ ఈ యాప్...

వీరు చదివింది యం.బి.ఏ..చేసేది చైన్ స్నాచింగ్

వరంగల్:ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు.అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల...

నాయకుల గైర్హాజరుతో..జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం వాయిదా..

కరీంనగర్:జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులు హాజరు కానందున వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.ఆది వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయము 11...

దళితులను మోసం చేస్తున్నకేసీఆర్..ఆ 38వేల కోట్లేవి?:గీతారెడ్డి

హైదరాబాద్:దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి గీతారెడ్డి విమర్శించారు.శనివారం ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా...

ఈటల కు అస్వస్థత-ప్రజాదీవెనయాత్ర కు తాత్కాలిక విరామం

జమ్మికుంట:మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అస్వ స్థతకు గురవ్వడంతో ప్రజాదీవెన యాత్ర కు తాత్కాలిక విరామం ప్రకటించారు.ఈరోజు యాత్ర 12 వ రోజులో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న తరువాత...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...