జూన్ 12నే టెట్:మంత్రి సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్:టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (టెట్) షెడ్యూల్ ప్రకారం జూన్ 12నే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.జూన్ 12న ఆర్ఆర్బీ కూడా ఉన్నందున టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ పవన్‌కుమార్...
మద్యం కిక్కులోనే పరీక్ష హాలుకు వచ్చిన ఇన్విజిలేటర్
హుజురాబాద్:తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు.ఈ విష యాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు...
చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి..ఓ అన్న తపన..
అమరావతి:అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న.కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలి సి ఎడ్ల బండిపై దేశ రాజధాని...
షూటింగ్లో ప్రమాదం..సమంత,విజయ్ దేవరకొండలకు గాయాలు
హైదరాబాద్:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత,విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కశ్మీర్లో వేగంగా జరుగుతుంది.అయితే ఈ క్రమంలో ఓ సీన్ తీస్తుండగా.సమంతా,విజయ్ దేవరకొండ షూటింగ్లో...
విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?
హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...
రాజ్యసభ సభ్యుడిగా ఒద్ది రాజు రవిచంద్ర ఏకగ్రీవం
హైదరాబాద్:రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక పత్రాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన...
డబ్బు సంపాదనకై..బాబాల అవతారం..చివరకు
హైదరాబాద్:ఈ జాబులు,వ్యాపారాలు ఎందుకు అనుకున్నారో,ఏమో ఏకంగా నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు.డబ్బు సంపాదనకై అడ్డదారి తొక్కారు.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి ఎదు లాబాద్ గ్రామంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.క్షుద్రపూజల...
అక్కడ..దర్శనం కోసం వెళ్తే బంగారం ఇస్తారట..
హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం...
వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?
ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...
అక్కడ అందరికీ ముగ్గురు భార్యలు…లేదంటే స్వర్గం దొరకదట..!
హైదరాబాద్:ఒక భార్యతో గొడవ పడే ఈ కాలంలో కనీసం ముగ్గురు భార్యలను మెయింటైన్ చేసేవారున్నారు.ఈ ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతం తనదైన విభిన్న ప్రపంచాన్ని తయారు చేసుకుంది. అది ఏ ప్రపంచం? దాని...