వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏ వి రంగనాధ్

వరంగల్:వరంగల్ సీపీగా ఏవీ రంగనాద్.సిపీ తరుణ్ జోషి ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.సీపీ డా.తరుణ్ జోషి బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్​ ఏవీ రంగనాథ్ ను నియ మిస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రంగనాథ్ ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా విధులు నిర్వహిస్తున్నారు.సీపీ తరుణ్ జోషిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయా లని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here