31.7 C
Hyderabad
Thursday, April 25, 2024

వామ్మో కిడ్నీలో 206 రాళ్లు..తొల‌గించిన వైద్యులు..

హైదరాబాద్:హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.నల్గొండకి చెందిన వీరమల్ల రామ లక్ష్మయ్య కిడ్నిలో...

ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు

టోక్యో:పక్షం రోజుల పాటు ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి కింద ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాగా...

మర్డర్ కేసు ఆధారాలను ఎత్తుకెళ్లిన కోతి..చిక్కుల్లో పోలీసులు..

మంచిర్యాల:సర్వ సాధారణంగా ఎవరైనా నేరం చేసినా ఆ నేరం తాలూకా సాక్ష్యాలను నాశనం చేసినా అటువంటి వ్యక్తులు చట్టం దృష్టిలో నేరస్థులుగా పరిగణించబడతారు.అయితే మనిషి చేసిన నేరా నికి సంబంధించిన సాక్ష్యాలను జంతువు...

షూటింగ్‌లో ప్రమాదం..సమంత,విజయ్ దేవరకొండలకు గాయాలు

హైదరాబాద్:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత,విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో వేగంగా జరుగుతుంది.అయితే ఈ క్రమంలో ఓ సీన్ తీస్తుండగా.సమంతా,విజయ్ దేవరకొండ షూటింగ్‌లో...

పెళ్లి రోజున సంచలన నిర్ణయం తీసుకున్న”కందుల”దంపతులు..వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?

మంచిర్యాల:మరణించడం జన్మించడం ఎవరికైనా తప్పదు అని అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో "సదాశయ ఫౌండేషన్"కు తమ పెళ్లి రోజు సంద ర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం...

ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్

హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...

ఇది నిజం నమ్మండి..16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ..వివాహం

భోపాల్:16 ఏళ్ల బాలుడు తనని కామంతో చూస్తున్నాడని 32 ఏళ్ల మహిళ గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసింది.అయితే,గ్రామపెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ మహిళకు,బాలుడికి పెళ్లి చేశా రు.దీంతో బాలుడి తండ్రి అధికారులను ఆశ్రయించాడు.సంబంధిత...

ఔను నిజమే..అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌

న్యూయార్క్:అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.'ఒకేఒక్కడు' సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది.ఇలానే అమెరికాలో కూడా కొంత సమ యం పాటు ఆ దేశానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉపాధ్యక్షురాలు...

హెటిరో లో 550 కోట్ల బ్లాక్ మనీ..

హైదరాబాద్:ప్రముఖ ఫార్మసీ సంస్థ హెటిరోలో ఐటీ అధికారులు సోదాలు ముగిసాయి.ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో సంస్థకు చెందిన కార్యాలయాలు సీఈఓ తో పాటుగా డైరెక్టర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేసారు.దాదాపు...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...