39.5 C
Hyderabad
Thursday, April 25, 2024

మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం:కేసీఆర్

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో గ్రామస్థా యి నుంచి జిల్లాస్థాయి కమిటీల పునర్నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకంగా...

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే..

హైదరాబాద్‌:తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్‌ గణనాథుడు ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు.పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ...

అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను స‌న్మానించిన ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల

నిజామాబాద్:అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను కుటుంబ స‌మేతంగా స‌న్మానించిన నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల నిఖత్ జ‌రిన్,ఇషా సింగ్ ల‌ను ఇంటికి అహ్వ‌నించి స‌న్మానించారు.అంత ర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని...

వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంత‌రం కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు.దర్శనానంతరం...

రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఒద్ది రాజు ర‌విచంద్ర‌ ఏక‌గ్రీవం

హైదరాబాద్:రాజ్య‌స‌భ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (గాయ‌త్రి ర‌వి) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ప‌త్రాన్ని స్వీక‌రించారు.ఈ సందర్భంగా వద్దిరాజు ర‌విచంద్ర‌ను అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపిన...

డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..!

బెంగళూరు:పాపులర్‌ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు జరిపింది.బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు.పన్ను...

టీఆర్‌ఎస్‌ పార్టీకి 24మంది సర్పంచుల షాక్..మూకుమ్మడి రాజీనామాలు

కొమురం భీం:అధికార పార్టీకి ఒక్కసారిగా గ్రామ సర్పంచులు షాక్ ఇచ్చారు.గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం ప్రజా సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో ఒక్కసారిగా 24 మంది...

లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.శేఖర్ కమ్ముల తెర కెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా...

హుజురాబాద్ ఇంచార్జీలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్:హుజురాబాద్‌ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి.మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగ తి తెలిసిందే.ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు.ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం...

రాహుల్ గాంధీ కి స్వాగతం చెప్పిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..కానీ..!

నిజామాబాద్:ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కి నిజామాబాద్ ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్నలు రాహుల్ గాంధీ,మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...