30.2 C
Hyderabad
Friday, March 29, 2024

హరీశ్..ఇంత దిగజారుడు తనమా?

హుజూరాబాద్:హుజూరాబాద్ ఉపఎన్నికల జరగనున్న క్రమంలో టీఆర్ఎస్,బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ముఖ్యంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు,మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లు పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.హరీశ్ రావుకు మతిభ్రమించిందని...

కొలిక్కి రాని నీటి పంచాయితీ..

హైదరాబాద్:వాటాల్లో లెక్కలు తేలలేదు.వాటర్ వార్ కంటిన్యూ అవుతోంది.జలసౌధలో సుదీర్ఘంగా సాగిన KRMB మీటింగ్‌నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశా రు.కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టింది తెలంగాణ.గతంలో ఏపీ,తెలంగాణ మధ్య...

మ‌రో నాలుగు మండ‌లా‌ల్లో..ద‌ళిత బంధు?

హైద‌రాబాద్:దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్నది.ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను,దళిత...

లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

హైదరాబాద్:అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది.శేఖర్ కమ్ముల తెర కెక్కించిన ఈ మూవీలో నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా...

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌:తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థుల ను బలవంతం చేయొద్దని ఆదేశించింది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని...

కెసిఆర్,హరీష్ రావు లకు సవాల్ విసిరిన:ఈటల

హన్మకొండ:కమలాపూర్ మండల కేంద్రంలో ఉమామహేశ్వరి గార్డెన్స్ లోఈటెల అధ్వర్యంలో బీజేపీలో చేరిన ఉప్పల్,దేశరాజ పల్లి కి చెందిన పలువురు కాంగ్రెస్ నేత లు,తెరాస నేతలు.కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా ఈటలరాజేందర్ మాట్లాడుతూ...

తెలంగాణలో..భారీగా ఐఎఎస్ ల బదిలీ లు

హైదరాబాద్:తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనితా రామచంద్రన్,పంచాయతీరాజ్ కమిషనర్గా శరత్,పరిశ్రమలశాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్,వ్యవసాయశాఖ కార్యదర్శిగా రఘునందర్రావు,యువజన సర్వీసులు సంచాలకులుగా...

పారాలింపిక్స్ లో భారత్ కి తొలి స్వర్ణం

టోక్యో:టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.నిన్న ఒక్క రోజే రెండు సిల్వర్,ఒక్క బ్రోన్జ్ కలిపి మొత్తం మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈరోజును స్వర్ణంతో ప్రారంభించారు.మహిళల...

కేసిఆర్ కృషితో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స‌స్య‌శ్యామలం:ఎర్ర‌బెల్లి,స‌త్య‌వ‌తి

వ‌రంగ‌ల్:జె.హెచ్‌.ఆర్‌.ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్‌,కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు ముఖ్య‌మంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్,గ్రామీణాభివృద్ది,గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు,రాష్ట్ర గిరిజన,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ...

ఫ్లిప్ కార్ట్ పేర..మోసాలకు పాల్పడ్డ యువకుల అరెస్ట్

హుజురాబాద్:కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నందు నిందితులను హాజరుపరిచి వివరాలు వెల్ల డించారు.నేరం చేయువిధానం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల...

Stay connected

73FansLike
304SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...