33.2 C
Hyderabad
Tuesday, May 21, 2024

హుజురాబాద్‌,బద్వేల్‌ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.తెలంగాణలోని హుజూరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్,నియోజకవ ర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు...

ఈ-ఓట్‌ యాప్‌కు..రాష్ట్ర ఎన్నికల సంఘం..ఐటీ శాఖ,సీడాక్‌,ఐఐటీ సంయుక్త కృషి 

హైదరాబాద్:ఇంటి నుంచే ఓటు వేసేలా ఈ-ఓట్‌ యాప్‌కు రూపకల్పన రాష్ట్ర ఎన్నికల సంఘం ఐటీ శాఖ సీడాక్‌ ఐఐటీ సంయుక్త కృషి ఓటింగ్‌ విధానంలో సరికొత్త రూపకల్పనల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇంటి నుంచే ఓటు...

కేసీఆర్ అవినీతిపరుడని తేలింది..ఇక జైలుకే:బండి సంజయ్

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పా రు.బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు...

కేసీఆర్ నాపై దాడికి కుట్ర చేస్తున్నారు:ఈటల రాజేందర్

జమ్మికుంట:సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శనివారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణ వంక మండలం నర్సింహులపల్లిలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.డప్పు చప్పుళ్లు,మంగళహారతులతో...

చ‌క‌చ‌కా బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్‌!

కరీంనగర్‌:బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైందని,గ్రామ,వార్డు స్థాయి కేంద్రాలతో పాటు ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని రాష్ట్ర చేనే త,జౌళి శాఖ సంచాలకురాలు శైలజారామయ్యర్‌ తెలిపారు.కరోనా దృష్ట్యా...

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు షాక్‌లు..ఫలిస్తున్న ఈటెల మంతనాలు

హుజూరాబాద్:హుజూరాబాద్ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు.ఎలాగైనా ఈటెల రాజేందర్ కు ఒంటరి చేయాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఇంకోవైపు తన...

నీ కథ అంతా తెలుసు..గంగుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటల

హుజురాబాద్:తెలంగాణ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ తన శాపనార్థాల చిట్టా విప్పారు.బిడ్డా గుర్తు పెట్టుకో అంటూ కరీంనగర్ శాసన సభ్యుడు పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై ఘాటు...

6ఏళ్ల సర్వీస్‌ ఉండగానే..స్వచ్చందంగా పదవి విరమణ చేసిన డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఐపీఎస్..?

హైదరాబాద్:సీనియర్ ఐపీఎస్,తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్,స్వేరో అధినేత పేరు దళిత వర్గాలన్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారనే...

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్‌

హైదరాబాద్‌:రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రేపటి నుంచి 10రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది.ప్రగ తిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్‌ ఈ మేరకు పలు...

హుజురాబాద్ లో టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసికొట్టిందా..?

హైదరాబాద్:పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసి కొట్టిందన్న ప్రచారం జరుగుతోంది.టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎన్ని పేర్లు తెరపైకి వచ్చినా అవన్నీ తేలిపోయాయి.గతంలోనూ కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...