30.2 C
Hyderabad
Saturday, May 18, 2024

ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...

నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..నియామకాలా?వైఎస్‌ షర్మిల

డిచ్‌పల్లి:తెవివిలో ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 50 మందిని నియమించారని ఎందుకని అడిగితే క్రిమినల్‌ కేసులు పెడతామని భయపెడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అ ధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.మంగళవారం డిచ్‌పల్లిలో నిర్వహించిన'నిరుద్యోగ నిరాహార...

ఈటలను గెలిపిస్తాం..మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం..:బండి సంజయ్‌

సిద్దిపేట:ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించా రు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌...

ఏపీ,తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్,తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు బదిలీ అయ్యారు.తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ,ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మి శ్రాను నియమించారు.రాష్ట్రపతితో పాటు సీజేఐతో సంప్రదింపుల తర్వాత...

కర్మ సిద్ధాంతం ఏమి బోధిస్తుంది..?

వేములవాడ:భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు.భారతీయ మతాలు అంటే హిందూ మతం,దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం,సిక్కు మతం,జైన మతం.ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి.ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే...

హైదరాబాద్‌లో మరో హత్య..

హైదరాబాద్:ఇటీవల కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి.కూతురు లేదా కుమారుడు ప్రేమ వివాహాం చేసుకోవడం నచ్చని కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు.తమ పరు వు పోయిందని బావిస్తూ వారిని అంతమొందించేందుకు వెనుకాడడం లేదు.ఇటీవల సరూర్...

వీరు చదివింది యం.బి.ఏ..చేసేది చైన్ స్నాచింగ్

వరంగల్:ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు.అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల...

వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్యం:డాక్టర్ కావ్య

హన్మకొండ:జీవిత చరమాంకంలో సౌకర్యాలలేమితో ఇబ్బందులపాలవుతున్న వృద్ధులకు అండగా ఉంటున్న వృద్ధాశ్రమాలకు చేదోడువాదోడుగా నిలవాలనేదే కడియం ఫౌండేషన్ లక్ష్య మని ఫౌండేషన్ ఛెయిర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.హనుమకొండలోని లార్డ్స్ ఎన్జీవో నిర్వహిస్తున్న...

రాహుల్ గాంధీ కి స్వాగతం చెప్పిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..కానీ..!

నిజామాబాద్:ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కి నిజామాబాద్ ఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్నలు రాహుల్ గాంధీ,మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమే:సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

ఢిల్లీ:దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వి.ఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది.ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.ఈ వ్యవహారంలో పోలీసులపై హ త్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్‌...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...