36.2 C
Hyderabad
Sunday, May 5, 2024

సీఎస్ సోమేశ్‌ కుమార్ బ‌దిలీ కానున్నారా..? కార‌ణాలు ఇవేనా..?

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేష్ కుమార్ బ‌దిలీకి రంగం సిద్ధమైంది.ఒక‌టి రెండు రోజుల్లో సీఎస్ సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ‌ ప్రభుత్వం బ‌దిలీ చేసే అవ‌కాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎస్...

పీకే..తనకు తానే బలవుతున్నాడా?

హైదరాబాద్:తన మాయలో తనే పడ్డాడా? ఇన్ని విజయాల,పరిణామాల నిషాలో తనే ఎందుకు రాజకీయనాయకుడు కాకూడాదు అనే ఆలోచన రావడం సహజం.ఇతర పార్టీలలో తనుకోరిన జాగా దొరకనపుడు తనే పార్టీ పెట్టాలనే కోరిక రావడం...

చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి..ఓ అన్న తపన..

అమరావతి:అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న.కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలి సి ఎడ్ల బండిపై దేశ రాజధాని...

ప్రజా సంగ్రామ యాత్ర..టార్గెట్ 2023 అసెంబ్లీ ఎన్నికలు..!

హైదరాబాద్:భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామయాత్రతో సమరశంఖం పూరిస్తున్నట్లు ప్రకటించింది.హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.ఈ కార్యక్రమానికి కేంద్ర...

దళిత బంధు..కొత్త రూల్స్ ఇవే..

హైదరాబాద్:తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.అందులో భాగంగా అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు క ల్పిస్తామని ప్రకటించారు.ప్రతి ఏటా 2 లక్షల మందికి...

9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు

న్యూయార్క్;అమెరికా 9/11 దాడులు జరిగి నిన్నటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి.రెండు విమానాలతో న్యూయార్క్ లోని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీసీ) టవర్స్ సహా జంట భవనాలను అల్ ఖాయిదా ఉగ్రసంస్థ కూల్చేసింది.అధికారిక లెక్కల...

త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్‌

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...

జీటీ ఎక్స్​ప్రెస్ లో చెలరేగిన మంటలు

పెద్దపెల్లి:పెద్దపెల్లి రాఘవపూర్ మధ్య ప్రమాదం.రైలులో చెలరేగిన మంటలు పెద్దపెల్లి,రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి.శ నివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్-పెద్దపల్లి...

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి...

వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?

ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...