జీటీ ఎక్స్​ప్రెస్ లో చెలరేగిన మంటలు

పెద్దపెల్లి:పెద్దపెల్లి రాఘవపూర్ మధ్య ప్రమాదం.రైలులో చెలరేగిన మంటలు పెద్దపెల్లి,రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి.శ నివారం చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​ పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్-పెద్దపల్లి రైల్వే స్టేషన్​ల మధ్యకు రాగానే రైలు కింద భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్త మైన రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.ఫైర్ ఫైటర్స్​తో మంటలను ఆర్పేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యా రు.త్వరితగతిన అప్రమత్తమై మంటల్లో ఆర్పి వేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here