25.7 C
Hyderabad
Sunday, May 19, 2024

ఆపిల్‌ కంటే..జామకాయ బెస్ట్ ఎందుకంటే..?

రామగుండం:జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది.ఆరోగ్యానికి ఈ పండు చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.అందులోనూ జామకాయ ఆరోగ్యానికి,అందా నికి కూడా చాలా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ...

ఈటలను గెలిపిస్తాం..మోడీకి గిఫ్ట్‌గా ఇస్తాం..:బండి సంజయ్‌

సిద్దిపేట:ఉప ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తాం.ఈటల రాజేందర్‌ను గెలిపించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించా రు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌...

వామ్మో కిడ్నీలో 206 రాళ్లు..తొల‌గించిన వైద్యులు..

హైదరాబాద్:హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.నల్గొండకి చెందిన వీరమల్ల రామ లక్ష్మయ్య కిడ్నిలో...

హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్లకు..నేటితో ముగియనున్న గడువు

కరీంనగర్:తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది.దీంతో నేడు మరికొంత నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.హుజూరా బాద్‌ ఉప ఎన్నికకు ఇప్పటికే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.అయితే ఈ ఉప...

అల్‌ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా?

కాబూల్:ఆల్ ఖైదా చీఫ్ బతికే ఉన్నాడా.ఆయన మరణించాడనే వార్తల్లో నిజం లేదా.అదంతా ప్రచారమేనా.ఇప్పుడు తాజాగా వస్తున్న వీడియోలు ఆధారాలు అవననే చెబుతున్నారు.చాలా కాలం క్రితమేచనిపోయాడనుకున్న అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్‌-జవహిరి బతికే ఉన్నాడు.తాజాగా...

తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం

●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం. ●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి. ●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి. ●మాస్టర్ గడ్డం వెంకటస్వామి హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...

బాబూ..ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా!రోజా

అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.విధి ఎవరినీ విడిచిపెట్టదని,అందరి సరదా తీర్చుతుందని అన్నారు.చంద్రబాబూ నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా?...
telangavani

శాస్రోక్తంగా ముగిసిన మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌.. సీఎం కేసీఆర్‌కు ఘ‌నంగా స‌త్కారం..

యాదాద్రి భువ‌న‌గిరి : న‌వ్య యాదాద్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతికి పున‌రంకితం చేశారు. జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య ప్ర‌ధాన ఆల‌య ప్ర‌వేశం జ‌రిగింది. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ క్ర‌తువు శాస్రోక్తంగా ముగిసింది. ఈ సంద‌ర్భంగా...

వచ్చుడు,స్పీచులు దంచుడు,పత్తా లేకుండా పోవుడు..ఇదీ బిజెపి కేంద్ర నాయకుల తంతు:కేటీఆర్

హైదరాబాద్:కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ కేటీఆర్ ట్వీట్ చే శారు.ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్...

ఇది నిజం నమ్మండి..16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ..వివాహం

భోపాల్:16 ఏళ్ల బాలుడు తనని కామంతో చూస్తున్నాడని 32 ఏళ్ల మహిళ గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసింది.అయితే,గ్రామపెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి ఆ మహిళకు,బాలుడికి పెళ్లి చేశా రు.దీంతో బాలుడి తండ్రి అధికారులను ఆశ్రయించాడు.సంబంధిత...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...