31.7 C
Hyderabad
Sunday, May 5, 2024

ఇవాళ్టి నుంచి 50 వేలలోపు రుణాలమాఫీ

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పింది సర్కార్.పంట రుణాల మాఫీ ప్రక్రియను ఇవాళ్టి నుంచి మొదలు పెట్టింది.ఎన్నికల హామీ నేపథ్యంలో విడత ల వారీగా రైతు రుణమాఫీ చేస్తోన్న సర్కార్‌ ఇవాళ్టి నుంచి...

కేసీఆర్ ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఏముంది..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి,వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అనేది మీకు తెలిసిన విషయమే.వినూత్న విధానాలతో తె లంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం...

దేశ రైతులందరికీ మోదీ క్షమాపణలు..కొత్త సాగు చట్టాలు రద్దు

న్యూఢిల్లీ:సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.రైతుల ఆందోళ నలతో దిగొచ్చిన ప్రభుత్వం.మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు...

త్వరలో గల్ఫ్ పార్టీ ఏర్పాటు

హైదరాబాద్:అంతర్గత,అంతర్జాతీయ వలసదారుల హక్కులు,సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసో సియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తె లిపారు.హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్...

57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ:పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది.దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.ఖాళీకానున్న రాజ్య సభ సీట్ల కోసం మే 24న...

ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌:తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థుల ను బలవంతం చేయొద్దని ఆదేశించింది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని...

చ‌క‌చ‌కా బ‌తుక‌మ్మ చీర‌ల ప్యాకింగ్‌!

కరీంనగర్‌:బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమైందని,గ్రామ,వార్డు స్థాయి కేంద్రాలతో పాటు ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని రాష్ట్ర చేనే త,జౌళి శాఖ సంచాలకురాలు శైలజారామయ్యర్‌ తెలిపారు.కరోనా దృష్ట్యా...

కాంగ్రెస్,బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే:మంత్రి హరీష్ రావు

హైదరాబాద్:కాంగ్రెస్,బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్దాలేనని తెలిపారు మంత్రి హరీష్ రావు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో మాట్లాడిన హరీష్‌.కేంద్రం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఆర్థిక శాఖ లెక్కలు చూపిస్తున్నామన్నారు.కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో అవాస్తవాలు...

జూన్‌ 12నే టెట్‌:మంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్:టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టును (టెట్‌) షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12నే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.జూన్‌ 12న ఆర్‌ఆర్‌బీ కూడా ఉన్నందున టెట్‌ను వాయిదా వేయాలని కోరుతూ పవన్‌కుమార్‌...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...