41.2 C
Hyderabad
Friday, May 3, 2024

బహుజన రాజ్యాధికారం కోసం ప్రాణత్యాగానికైనా సిధ్ధమే:ఆర్.ఎస్.ప్రవీ ణ్ కుమార్

కరీంనగర్:50ఏండ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఐపీ ఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.ఐఏఎస్ అధికారిగా,సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా పేద ప్రజలకు చేసింది 1 శాతమేనని మిగిలిన 99 శాతం ప్రజలకు న్యాయం...

మావోయిస్ట్ బూబీ ట్రాప్స్..తొలగించిన పోలీసులు

చత్తీస్ గడ్/తూర్పు గోదావరి:మావోయిస్టులను ఏరివేయాలని పోలీసులు,పోలీసులకు షాక్ ఇవ్వాలని మావోయిస్టులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఉనికిని చాటుకోవడం కోసం వ్యూ హాలను రచిస్తున్నారు.ఇటీవల పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లతో వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతుండగా...

పంట పొలాల్లో టిఆర్ఎస్ విజయ గర్జన సభ పరిశీలన..అడ్డుకున్న రైతులు

హన్మకొండ:హనుమకొండ జిల్లాలో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 29న వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.ఈ నెల 29న దీక్షా...

బలుపా..అహంకారమా..?అంటూ బీజేపీ నేతల విమర్శలపై కేసీఆర్ సీరియస్

హైదరాబాద్:మంత్రులు హరీష్ రావు,గంగుల కమలాకర్,నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.వరి కొనుగోలు,పెట్రోల్ రేట్ పెం పు,రైతు చట్టాలు,బీజేపీ నేతల విమర్శలపై ఆయన ఘాటుగా,సీరియస్ గా...

షరతులతో..పుట్ట మధును వదిలిపెట్టిన పోలీసులు

పెద్దపల్లి/మంథని:లాయర్ వామన్‌రావు దంపతుల హత్యకేసులో టీఆర్ఎస్ నేత,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును మూడు రోజులపాటు పోలీసులు విచారించారు. పుట్టా మధు భార్య,మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజను,మార్కెట్ కమిటీ చైర్మన్...

వయసులో చిన్న-దాన గుణములో పెద్ద..ఈ చిన్నారులు

పెద్దపల్లి:కరోన విపత్కర పరిస్థితుల్లో కరోన వచ్చిన వారింటికి బయపడి బంధువులు,ప్రెండ్స్,సొంతవారు కూడ దగ్గరకు వేళ్ళని ఈ రోజుల్లో ధైర్యంగా మేమున్నాం అం టు పేసేంట్ల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్న చిన్నారులు జ్యోషిక,కౌశిక్.గత...

రూ.18 వేలకే చూడచక్కని ఇల్లు నిర్మాణం

బెంగుళూర్:మట్టి ఇళ్లను నిర్మించుకోవడంలో భారతీయులకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది.ఇప్పటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మట్టి ఇళ్లలో నివసిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ,ప్రస్తుత 21వ శతాబ్దంలో కాం క్రీట్ గృహాలను ఇష్టపడే,నివసించే ప్రజల ధోరణి పెరుగుతోంది.అయినప్పటికీ,విలాసవంతమైన...

బెంగాల్ లో ఇలా జరిగిందేందబ్బా..

న్యూఢిల్లీ:పశ్చిమబెంగాల్‌లో గెలుపు కోసం బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది.దాదాపు రెండేండ్ల కిందటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమైంది.కైలాస్‌ విజయవర్గీ య,శివప్రకాశ్‌,అరవింద్‌ మీనన్‌ వంటి సీనియర్‌ నాయకులను రాష్ర్టానికి పంపింది.కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా...

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో ఇలా తెలుసుకోండి..?

విజయవాడ:మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు.దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం (డీవోటీ) రూపొందించి ప్రారంభించింది.http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.దానికి వచ్చే ఓటీపీ నమోదు...

అసలు..పీఆర్సీ,ఫిట్‌మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?

హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...