42.2 C
Hyderabad
Friday, May 3, 2024

ఢిల్లీలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు

న్యూ ఢిల్లీ:స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట ఢిల్లీ పోలీసులు భారీ కుట్రను ఛేదించారు.ఢిల్లీలో ఉగ్రదాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా...

కెసిఆర్,హరీష్ రావు లకు సవాల్ విసిరిన:ఈటల

హన్మకొండ:కమలాపూర్ మండల కేంద్రంలో ఉమామహేశ్వరి గార్డెన్స్ లోఈటెల అధ్వర్యంలో బీజేపీలో చేరిన ఉప్పల్,దేశరాజ పల్లి కి చెందిన పలువురు కాంగ్రెస్ నేత లు,తెరాస నేతలు.కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా ఈటలరాజేందర్ మాట్లాడుతూ...

కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రులు వీరే..

హైదరాబాద్:దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతుంది,గత కొన్ని రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.భారీగా మరణాలు సంభవిస్తున్నాయి.సామాన్యుల నుంచి సినీ నటులు,రాజకీయ నేతలు,అధికారులు అందరూ ఈ కరోనా వైరస్...

అమ్మకానికి విమానాశ్రయాలు..

న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని...

కొత్త జోనల్ మార్పులకు కేంద్ర హోం శాఖ ఆమోదం

హైదరాబాద్:తెలంగాణలో ఉద్యోగాల కల్పన,పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జోనల్ విధా నంలోనూ మళ్లీ మార్పుచేర్పులు చేయగా,వాటికి కేంద్రం గ్రీన్ సిగ్నలిచ్చింది.తెలంగాణ జోనల్‌ వ్యవస్థలో...

కేసీఆర్ ప్రధాని మోడీ కి రాసిన లేఖలో ఏముంది..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి,వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అనేది మీకు తెలిసిన విషయమే.వినూత్న విధానాలతో తె లంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం...

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...

కేరళ ఆరోగ్య మంత్రిగా..జర్నలిస్ట్ వీణా జార్జ్

తిరువనంతపురం:కేరళలో కొత్త మంత్రివర్గంలో జర్నలిస్ట్ వీణా జార్జ్‌కు చోటు దక్కింది.కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం లభించింది.శైలజ స్థానంలో మరో మహిళనే సీఎం పినరయి విజయన్ భర్తీ చేశారు.ఎమ్మెల్యే వీణ జార్జ్ ఆరోగ్య...

పాపం..మృతి చెందిన ఏడు రోజుల తర్వాత..ఉద్యోగం

భోపాల్:భోజ్‌పూర్ జిల్లాలోని పిరో సబ్ డివిజన్‌కు చెందిన బైసాదిహ్‌లో నివసిస్తున్న విజయ్ శంకర్ ఉపాధ్యాయ కుమారుడు అవినాష్.ఇంజనీర్ పూర్తి చేసిన అతడు బిపిఎస్‌సి 65 వ మెయిన్స్‌లో విజయం సాధించారు.కానీ ఆ సంతోషాన్ని...

వైఎస్ షర్మిల పార్టీ పేరు ఇదే..ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్..!

హైదరాబాద్:తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతరు వైఎస్ షర్మిల.మరోవైపు వివిధ జిల్లాల అ నుచరులు వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.ప్రజా సమస్యలపై...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...