34.2 C
Hyderabad
Saturday, April 20, 2024

మహనీయుల కలలను నిజం చేసేందుకే..వీఆర్‌ఎస్‌ తీసుకున్నాను: ఆర్‌ఎస్.‌ప్రవీణ్‌కుమార్

ఆదిలాబాద్:‌లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని,వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చిన...

జగిత్యాల పోలీసుల నుండి మాకు రక్షణ కల్పించండంటూ..మానవ హక్కుల కమీషన్,రాష్ట్ర డిజిపి లకు బాధితుల పిర్యాదు

జగిత్యాల:జగిత్యాల పట్టణ పోలీసులు గత శనివారం రాత్రి అన్యాయంగా మమ్మల్ని నిర్బంధించి నానా భూతులతో తిట్టుతూ చిత్రహింసలు పెట్టి కొట్టారని జగిత్యాల పట్టణానికి చెందిన బూసి లచ్చన్న రాష్ట్ర మానవ హక్కుల కమీషన్...

తెలంగాణలో..భారీగా ఐఎఎస్ ల బదిలీ లు

హైదరాబాద్:తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా అనితా రామచంద్రన్,పంచాయతీరాజ్ కమిషనర్గా శరత్,పరిశ్రమలశాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్,వ్యవసాయశాఖ కార్యదర్శిగా రఘునందర్రావు,యువజన సర్వీసులు సంచాలకులుగా...

ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..

హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...

కేరళ ఆరోగ్య మంత్రిగా..జర్నలిస్ట్ వీణా జార్జ్

తిరువనంతపురం:కేరళలో కొత్త మంత్రివర్గంలో జర్నలిస్ట్ వీణా జార్జ్‌కు చోటు దక్కింది.కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం లభించింది.శైలజ స్థానంలో మరో మహిళనే సీఎం పినరయి విజయన్ భర్తీ చేశారు.ఎమ్మెల్యే వీణ జార్జ్ ఆరోగ్య...

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌:తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థుల ను బలవంతం చేయొద్దని ఆదేశించింది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని...

కంటైనర్‌ నుండి రూ.6 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోపిడీ

కోలారు:చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు.కంటైనర్‌ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.చైనా...

7 గంటలు నిలిచిపోయిన..ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ సేవలు

ముంబై:ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి ఫేస్‌బుక్,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.తాజాగా మంగళవారం తెల్లవారు జామున 4 గంట ల నుంచి ఫేస్‌బుక్‌,వాట్సాప్,ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తున్నాయి.7 గంటల తర్వాత ఫేస్‌బుక్‌ తన...

కేసీఆర్ దళిత ద్రోహి..నా రాజీనామా తర్వాతే కొత్త పథకాలు:ఈటల

హుజూరాబాద్:టీఆర్ఎస్ కు తాను రాజీనామా చేసిన తర్వాతే హుజూరాబాద్ కు కొత్త పథకాలు వస్తున్నాయని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు.అయితే,హూజూరాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలోని...

సాహస పాత్రికేయులకు’శాంతి’నోబెల్‌

ఓస్లో:ఇద్దరు జర్నలిస్టులను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన శాంతి నోబెల్‌ వరించింది.శాంతిని ప్రచారం చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణకు పాత్రికేయ రంగంలో చేస్తున్న పోరాటానికి ఫి లిప్పీన్స్‌కు చెందిన మరియా రెసా,రష్యాకు చెందిన...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...