వయసులో చిన్న-దాన గుణములో పెద్ద..ఈ చిన్నారులు

పెద్దపల్లి:కరోన విపత్కర పరిస్థితుల్లో కరోన వచ్చిన వారింటికి బయపడి బంధువులు,ప్రెండ్స్,సొంతవారు కూడ దగ్గరకు వేళ్ళని ఈ రోజుల్లో ధైర్యంగా మేమున్నాం అం టు పేసేంట్ల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్న చిన్నారులు జ్యోషిక,కౌశిక్.గత వారం రోజులుగా పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్,ఏలిగేడు,పెద్దపల్లి,ఓదెల మండలా ల్లో కరోనతో బాధపడుతున్న 156 మందికి దాతల సహాయంతో ఒక్కొక్కరికి 300 రూపాయల విలువ గల ఎగ్స్,ఫ్రూట్స్,బ్రేడ్ అందించారు.గత సంవత్సరం లాక్ డౌ న్లో 407 కుటుంబాలకు 203500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందిస్తు అందరి మన్నలు అందుకుంటు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తు న్నారు ఇద్దరు చిన్నారులు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి,నారాయణరావుపల్లి,నర్సయ్య పల్లి,కనుకుల,మంచి ర్యామి,కాట్నపల్లి,నిరుకుల్ల,చి న్నకల్వల,పుసాల,గ్రామాల్లో కరోనతో బాధపడుతున్న 68 మందికి దాతల సహాయంతో పౌష్టికాహారం అందచేసిన చిన్నారులు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిప ల్ పరిధిలోని ద్వారాకనగర్ లో నివాస ముంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ గారి కూతురు జ్యోషిక వయస్సు 14,కౌశిక్ వయస్సు 13 సంవత్సరాలు వారు దాతలు సహాయంతో కరోనతో బాధపడుతున్న 71 మందికి ఒక్కరికీ 300 రూపాయల విలువ గల గుడ్లు,దానిమ్మ కాయలు,బ్రేడ్ అందించారు.జ్యోషిక,కౌశిక్ లు మాట్లాడు తు గత ఐదు రోజుల నుండి పెద్దపల్లి మండలం లో 17 మందికి,ఓదెల మండలం లో 35 మందికి,ఏలిగేడు మండలంలో 32 మంది కరోన పేసేంట్లకు పౌష్టికాహారం ఏగ్స్,బ్రెడ్,పండ్లు అందించామని చెప్పారు.గత సంవత్సరం లాక్ డౌన్లో 407 కుటుంబాలకు మంది నిరుపేద కుటుంబాలకు 203500 రూపాయల విలువైన నిత్యా వసర సరుకులను అందివ్వడం జరిగింది.మేము ఆడగానే విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము.ఈ విపత్కర పరిస్థి తులలో ప్రతి ఒక్కరూ నిరుపేద కుటుంబాలకు అండగ నిలబడాలని ఆకాంక్షించారు.ఇట్టి కార్యక్రమంలో ఏగోలపు సదయ్య గౌడ్,సర్పంచ్ లు విరగొని సుజాత-రమేష్ గౌడ్,సుంక లావణ్య-వెంకటయ్య,ఏరుకొండ రమేష్ గౌడ్,పులి అనుష,మొలుగురి వెంకటలక్ష్మి-అంజయ్య గౌడ్,బండి తిరుపతి గౌడ్,అరెపల్లి రాకేష్,బొంగోని నరేష్, వంగల ప్రవీణ్,పులి ప్రవీణ్,వడ్లకొండ అనీల్,పున్న సంపత్,ఏఎన్ఎం తార,ఆశ వర్కర్లు శారద, బులక్ష్మి,సంధ్య,లలిత,శాంత,రాయిల్లు జమున,తదితరులు పాల్గొ న్నారు.ఈ చిన్నారులను ఈ పలువురు అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here