29.7 C
Hyderabad
Tuesday, May 7, 2024

అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్

పెద్దపల్లి:అంతర్ జిల్లా దొంగల ముఠా ను పెద్దపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.వారి వద్ద నుండి 18 లక్షల రూపాయల సొత్తును పోలీసులు స్వాధీనం చే సుకున్నారు.ఈ కేసు వివరాలను రామగుండం సిపి సత్యనారాయణ...

హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు,5000 రూపాయల జరిమాన, మరొకరికి సంవత్సర జైలు శిక్ష,1500 జరిమాన….

హత్యకేసులో ఒకరికి జీవిత ఖైదు తో పాటు 5000 రూపాయల జరిమానా,మరొకరికి సంవత్సర జైలు శిక్ష,1500 రూపాయల జరిమాన విధిస్తూ II Addl.District sessions Judge  శ్రీ సుదర్శన్ తీర్పు వెల్లడి... తాజాకబురు, :జగిత్యాల...

అగ్నికి ఆహుతైన..ఆదివాసీ గూడెం

ములుగు:ములుగు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఓ గ్రామం అంతా కాలి బూడిదైపోయింది.ములుగు జిల్లాలోని శనిగాకుంట గ్రామంలో మంటలు చెలరేగాయి.దాదాపు 40 ఇళ్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.గాలి బీభత్సం కారణంగా...

2లక్షలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన కాటారం తహశీల్దార్

జయశంకర్ భూపాలపల్లి:రైతును 3లక్షలు లంచం అడిగిన ఎమ్మార్వో బేరమాడితే రూ.2లక్షలు తీసుకునేందుకు ఒప్పుకుని లంచం డబ్బు తీసుకుంటూ అవినీతి నిరో ధక శాఖ అధికారులకు దొరికిపోయింది.గురువారం ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో...

కామారెడ్డి లో నకిలీ డీఎస్పీ అరెస్ట్..

హైదరాబాద్:ఇంటర్ కూడా పాస్‌ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్‌లో రెచ్చిపోయాడు.నిరుద్యోగులే టార్గెట్‌గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు.20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు.మొత్తానికి ఈ కేటుగాడి పాపం...

రాకేశ్ టికాయత్‌ పై దాడి..ఎవరు,ఎందుకు చేశారు..?

బెంగళూరు:భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్ టికాయత్‌కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది.ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనపై కొందరు నిరసనకారులు నల్ల సిరా తో దాడి చేశారు.దీంతో టికాయత్‌ అనుచరులు వారిపై...
Forest officer Srinivasa Rao killed in Gutti Koyala attack

పోడు భూముల పోరులో…ప్రాణాలొదిలిన అటవీశాఖ అధికారి

ఖమ్మం:చండ్రుగొండ మండల ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ను గుత్తి కోయలు(ఆదివాసులు) గొడ్డలి,కత్తులతో దాడి చేసారు.దాడిలో గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.వివరాలు...

దండకారణ్యంలో కరోనా దడ పుట్టిస్తోందా?

వరంగల్:‌కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది.ఫస్ట్ వేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో మరణాలు,కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్నా యి.యావత్ దేశం వైరస్ ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది.ఇదే క్రమంలోనే సెకండ్ వేవ్ ఇంకా...

వాలేంటైన్ డే బహుమతి అంటు టాటా పేరిట మీ ఫోన్ లో ఉన్న డాట చోరీ-తస్మా జాగ్రత్త…

వాలేంటైన్ డే బహుమతి అంటు టాటా పేరిట మీ ఫోన్ లో ఉన్న డాట చోరీ-తస్మా జాగ్రత్త... సైబర్ నేరాలకు కాదేది అనర్వం అన్నట్టు సాగుతుంది ఇప్పటి పరిస్థితి, ఈ నెల 14న ప్రేమిక...

ఇవి హత్యలా?..ఆత్మహత్యలా…?

సిద్దిపేట:ఇద్దరు యువకులు బావిలో శవాలుగా తేలిన ఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారు లోని బుగ్గ బావిలో ఉదయం...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...