32.2 C
Hyderabad
Sunday, May 5, 2024

రాత్రి పూట అన్నం తింటే మంచిదా.? చపాతి తింటే మంచిదా.?

వరంగల్:చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రాత్రి పూట అన్నం తింటే మంచిదా?లేక చపాతీ తింటే మంచిదా.? అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.అలాగే రాత్రి సమ యంలో కొంత మంది రైస్ తీసుకుంటే...

భారత్ లో..మరణాలు పెరిగాయ్..కేసులు తగ్గాయ్

న్యూఢిల్లీ:దేశంలో కరోనా వైరస్ రెండో అల వ్యాప్తి మరింతగా విస్తరిస్తోంది.ఈ వైరస్ కట్టడికి రాష్ట్రాలన్నీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.ముఖ్యంగా...

తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు..

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.గత కొద్దిరోజులుగా వరుసగా 4వేల మార్క్‌ను దాటుతున్నాయి.శనివారం(ఏప్రిల్ 17) రాత్రి 8గం.నుంచి ఆదివారం రాత్రి 8గం.వరకు 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 14 మంది కరోనాతో...

కాఫీతో కోవిడ్ టెస్టా..అదెలా అబ్బా..!!

న్యూఢిల్లీ:ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేం కాదనే చెప్పాలి.ఒకవేళ మీకు కనుక కరోనా లక్షణాలు ఉంటే మీరు ఎక్కడికి వె ళ్లనవసరం లేదు.మీ ఇంట్లోనే ఎంచక్కా...

భారత్ లో రికార్డ్ స్థాయిలో కేసులు..2624 మరణాలు

న్యూఢిల్లీ:దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.లక్షల సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 3.46,786కేసులు నమోద య్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481 కి చేరింది.ఇందులో...

మన పొట్టలో ఎన్ని వైరస్‌లు ఉంటాయో.. అవేం చేస్తాయో తెలుసా?

కరీంనగర్:బయటి గాల్లోనే కాదండోయ్ మన శరీరంలో కూడా కనిపించని ఎన్నో వైరస్ జాతులు జీవిస్తుంటాయి.బ్యాక్టీరియా,వైరస్ లు,ఫంగస్ వంటి సూక్ష్మజీవులకు మన ప్రేగులే పుట్టినిల్లు దాదాపు లక్షాల 40వేల వైరల్ జాతులు మన పొట్టలో...

జీర్ణాశయంలో అల్సర్లు ఎందుకు వస్తాయంటే..?

జగిత్యాల:శరీరంలో యాసిడ్లు అందాల్సిన స్థాయి కన్నా తక్కువున్నా లేక అధికమైనా జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్లుగా పిలుస్తారు. ఆ హారం తిన్న తర్వాత పేగుల్లో ఒత్తిడి బాగా పెరిగి,పేగుల గోడలు...

డెంగీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు!

జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్‌ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా...

మళ్ళీ కరోనా కోరల్లో భారత్

న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర...

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

న్యూఢిల్లీ:భారత దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.రోజువారి కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.గత కొద్ది రోజుల కేసులు గణనీయంగా పెరిగాయి.తాజాగా భారతదేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి,నిన్నటితో పోలిస్తే...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...