31.2 C
Hyderabad
Saturday, April 20, 2024

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?

కరీంనగర్:కరివేపాకే కదా అని కంచంలోంచి తీసి పక్కనపెడతారు చాలామంది.కానీ,దానిలో ఉండే పోషకాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండలేరు.కరివేపాకు పొడి, పచ్చడి మాత్రమే కాదు కూరలో తాలింపుగా ఉన్నా మేలే చేస్తుంది.అందులో ఎ,బి1,బి2,బి3,బి5,బి6,బి9,సి,ఇ విటమిన్లతో...

కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి స్పాతో మంచి ఫలితాలు

వరంగల్:మసాజ్ అంటే అదేదో అందాన్ని పరిరక్షించు కోవదానికో సరదా కోసమో అనుకుంటారు.కానీ,దానివలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ముఖ్యంగా కీళ్ళ నొప్పుల్లో ఈ మసాజ్ ప్రక్రియ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.స్పా..దాని ప్రయోజనాలు ఇది...

భారత్‌లో‌..మరో విధ్వంసం తప్పదా?

న్యూఢిల్లీ:కరోనా మొదటి దశ నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే రెండో దశ వ్యాప్తి చెందింది.దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించింది.ఐతే రెండో దశలో భారీగా మర ణాలు నమోదైనా జనాలు మాత్రం నిర్లక్ష్యం వీడడం...

ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి:డి హెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్:కరోనా వైరస్ ఇంకా పోలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు మళ్లీ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశ వ్యాప్తంగా కరొనా కేసులు...

బట్టతల రావడానికి గల కారణాలు తెలుసా..?

సిద్దిపేట:మోడరన్ యుగం లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా జుట్టు తో సమస్యలు ఎదురవుతున్నాయి.గతం తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో చా లా మార్పులు వచ్చాయి.మనం తినే ఆహరం లో...

ప్రభుత్వ వైద్యులు..ఇక అలా చేయవద్దట..

హైదరాబాద్‌:ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది.అయితే ఇకపై సర్కారు ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులకు మాత్రమే ఈ నిర్ణయాన్ని వర్తింపజేయనుంది.ఈ అంశంపై వైద్య,ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి...

కాఫీతో కోవిడ్ టెస్టా..అదెలా అబ్బా..!!

న్యూఢిల్లీ:ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద కష్టమైన పనేం కాదనే చెప్పాలి.ఒకవేళ మీకు కనుక కరోనా లక్షణాలు ఉంటే మీరు ఎక్కడికి వె ళ్లనవసరం లేదు.మీ ఇంట్లోనే ఎంచక్కా...

ఈ మందు..ఇట్టే బరువు తగ్గిస్తుందట.!

డెన్మార్క్:పాపం ఊబకాయులు ఎదుర్కొనే సమస్యలు మహా ఇబ్బందికరంగా ఉంటాయి.అవి ఎంతలా వారిని వేధిస్తాయో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుసు.కొం త మంది ఏ పనీ యాక్టివ్ గా చేయలేకపోతే మరికొందరు తమ శరీరాన్ని...

తెలంగాణలో..విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్:దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.అకస్మాత్తుగా రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం,రికవరీలు తగ్గుతుండటం మూలానా రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.గత నెల...

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇవి పాటించండి..!

జగిత్యాల:ఎండాకాలం వచ్చేసింది ఇంకేం అందరూ ఉక్కపోతతో ఇబ్బంది పడుతుంటారు.దీంతో అందరూ ఏసీ,కూలర్లు,ఫ్యాన్స్ వడటం మొదలు పెట్టారు.ఇక ఈ కా లంలో వడదెబ్బ తగలడం చాలా సహజం.ఇది వికటించినా మృత్యువాత పడే అవకాశాలు చాలా...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...