న్యూఢీల్లి:ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పుంజుకున్నాయి.అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 11739 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీం తో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,89,973 కు చేరింది.ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 92,576 కు చేరింది.ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 970.22 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 25 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,24,999 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10917 మంది కరోనా నుంచి కోలు కున్నారు.ఇక దేశ వ్యాప్తంగా ఆరికవరీల సంఖ్య 4,27,72,398 కు చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,97,08,51,580 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.ఇక గడిచిన 24 గంటల్లో 12, 72,739 మందికి కరోనా వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...