32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

అల్లం ముక్కతో బెల్లం కలుపుకుని తింటే ఎంత మేలంటే..

ఆసిఫాబాద్:బెల్లంమంచి ఔషధం.శరీరానికి కావలసిన ఐరన్,పొటాషియం,ఫాస్పరస్,సోడియం,ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుం ది.ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది.అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న...

కాలినడక ఎంత మేలో తెలుసా..?

జగిత్యాల:ఆధునిక వైద్య రంగానికి దిక్సూచి యునానీ నే డాక్టర్ ఎస్ జి వి సత్యఅన్నారు.నేడు వైద్యరంగం ఆధునిక పితామహుడు హకీమ్ బుఖరత్.సహాబ్ అని అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గా అంటారని...

మృగశిర రోజు చేపలే ఎందుకు తినాలంటే..?

కరీంనగర్:చేపలు వచ్చాయి చేపలు అంటూ ఒక రోజు మొత్తం వినిపించే పదం.ఇక ఆరోజు చేపల కర్రీ తినని వారు ఉండరూ ఇంతకీ అది ఏరోజు అనుకుంటున్నారా మృగశీర కార్తీక.ఈ రోజు వచ్చిదం టే...

అందుబాటులోకి..స్పుత్నిక్-వి వ్యాక్సిన్

హైదరాబాద్:భారతదేశంలో మరో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ యొక్క తొలి డోసును శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది.రష్యా నుంచి తొలి విడతలో...

తెలంగాణలో..1280 కరోనా కేసులు..15 మంది మృతి

హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి.గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడు దల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.తెలంగాణలో ప్రస్తుతం 21 వేల...

తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్..?క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది ముఖ్యంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.దీంతో కొన్ని ప్రాం తాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నారు.కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కాకపోయినా కఠిన రూల్స్...

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది:హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది,ఇటీవల కాలంలో రోజూవారీ పాజిటివ్ కేసులు మరోసారి 3 వేల మార్కును దాటాయి.కరోనా వైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది,గాలిలో కూడా వైరస్ ఉందని...

ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలి:డి హెచ్ శ్రీనివాసరావు

హైదరాబాద్:కరోనా వైరస్ ఇంకా పోలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా కరోనా నిబంధనలు మళ్లీ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశ వ్యాప్తంగా కరొనా కేసులు...

దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు

న్యూఢిల్లీ:దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది.రోజువారి పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీ జ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు...

రాత్రి పూట అన్నం తింటే మంచిదా.? చపాతి తింటే మంచిదా.?

వరంగల్:చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రాత్రి పూట అన్నం తింటే మంచిదా?లేక చపాతీ తింటే మంచిదా.? అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.అలాగే రాత్రి సమ యంలో కొంత మంది రైస్ తీసుకుంటే...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...