30.2 C
Hyderabad
Saturday, May 18, 2024

మొలకెత్తిన గింజలతో మీ ఆరోగ్యం పదిలం..

గోదావరిఖని:మొలకలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.మరి ఈ మొలకలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తినడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా.మొలకలను మీ...

స్ట్రాబెర్రీలు తింటే లాభాలెన్నో..!

వరంగల్:కరోనా వచ్చి పోయిన తరువాత అందరికి ఆరోగ్య స్పృహ మరింత పెరిగింది.ఈ క్రమం లో ఏ ఫుడ్ ఏ మేలు చేస్తుందో తెలుసుకుని తినడం ఉత్తమం.సోడి యం సమపాళ్లలో ఉండి.కొలెస్టరాల్ తక్కువ గా...

శరర రక్తహీనత కు కారణాలు ఇవే..

గోదావరిఖని:మన శరీరానికి రక్తం ఎంతో అవసరం అది ప్రాణ శక్తినిస్తుంది.శరీరంలోని అన్ని జీవ కణాలకు కావాల్సినంత జీవావయువు మరియు పోషకాలను అందిం చడమే కాక రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు,మాక్రోఫేజెస్‌,యాంటీ...

ఇక సులభం..స్కానర్లతో కరోనా వైరస్ గుర్తింపు

న్యూఢిల్లీ:కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రకరకాల పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి.వైరస్ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించే విధానాలను అందుబాటు లోకి తీసుకువస్తున్నాయి పలు దేశాలు.ఇందులో భాగంగా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారిని సులభంగా గుర్తించే...

చర్చిలో కరోనా కలకలం..ఇద్దరు ఫాదర్లు మృతి

తిరువనంతపురం:కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు.మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది.ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్‌లో ఏప్రిల్ 13...

మోడీ విజ్ఞప్తితో..ముగిసిన కుంభమేళా

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రాంలోని హరిద్వార్ లో జరగుతున్న కుంభమేళాని కేవలం లాంఛనప్రా యంగానే నిర్వహించాలని,భక్తులు లేకుండా చూడాలని కరోనాపై పోరాటానికి ఇది తోడ్పడుతుందని ప్రధాని...

వీటిని తినండి..రక్తంలో ప్లేట్ లెట్స్ పెంచుకోండి..

మంథిని:మన శరీరంలో రక్త శాతం తగ్గిపోయినప్పుడు లేని పోనీ అనారోగ్యాలు వస్తాయి.అలాగే రక్తంలో ప్లేట్లెట్లు సంఖ్య అనేది తగ్గిపోతే ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం ఉంది.అందుకే ఆలా జరగకుండా ఉండేందుకు రోజు...

డెల్టా వేరియంట్‌తో..మళ్లీ డేంజర్ జోన్‌లోకి ప్రపంచం:డబ్ల్యూహెచ్‌ఓ

న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది.గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో కొ త్తగా 43,071 కేసులు వెలుగులోకివచ్చాయి.అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం...

చుక్కల‌ మందు తప్ప..ఆనందయ్య మందులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి:కృష్ణపట్నం ఆనందయ్య ఔషధానికి ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.కంట్లో వేసే డ్రాప్స్‌ తప్ప ఆనందయ్య ఇస్తున్న పి,ఎల్‌,ఎఫ్‌ మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం...

అలా చేస్తే కరోనా థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు:విజయ్‌ రాఘవన్

న్యూఢిల్లీ:దేశంలో కరోనా థర్డ్ వచ్చే అవకాశముందని అయితే అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సల హాదారు కే.విజయ్‌రాఘవన్‌ చెప్పిన విషయం తెలిసిందే.అయితే...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...