32.9 C
Hyderabad
Thursday, April 25, 2024

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..

హైదరాబాద్:చిల్లీ చికెన్ పెప్పర్‌ చికెన్,పత్తర్‌ కా ఘోష్,మటన్‌ టిక్కా,అపోలో ఫిష్‌ ఇలాంటి ప్రత్యేక వంటకాల సరసన ఇప్పుడు మష్రూమ్‌లు (పుట్టగొడుగులు) కూడా చేరిపోయాయి.ఇప్పుడు ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా స్పెషల్‌ మెనూలో పుట్టగొడుగులతో చేసిన...

మొదలైన..కరోన మూడో ముప్పు ఈసారి అల్లకల్లోలమే:ఎయిమ్స్

న్యూఢిల్లీ:2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం మా లెక్కలు తప్పవు ఎయిమ్స్ వెల్లడి.అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి,2022 జనవరి-ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత...

కరోనా పరీక్షల సంఖ్య పెంచండి:మంత్రి ఈటల

మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపద్యంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్.హాస్పిటల్ లో  ట్రీట్మెంట్ ఏర్పాట్లపై హాస్పిటల్స్ సూపరింటెండెంట్ లతో చర్చించిన మంత్రి....

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై:డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన

జెనీవా:భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఫస్ట్ వేవ్ తో పోలిస్తే కరోనా తీవ్రతను అనుభవించాల్సిన రోజు లు భవిష్యత్ లో ఉన్నాయని హెచ్చరించింది.ఈ...

మూత్రం రంగు మారితే..ఈ సమస్య కావచ్చు

వరంగల్:చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి.మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది.అందువల్ల మూత్రం రంగు మారినా,మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ...

క్యారెట్‌ తింటే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో తెలుసా..?

ఆసిఫాబాద్:క్యారెట్‌ని చాలా మంది తింటూ ఉంటారు.కానీ క్యారెట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు,మనలో ఉండే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో చాలా మందికి తె లియదు.ఈ క్యారెట్‌ను కొంత మంది కూరలలోను మరికొంత...

కరోనా తగ్గుముఖం..రికవరీ కేసులే ఎక్కువ

న్యూ ఢీల్లీ:భారత్‌లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి.15...

బట్టతల రావడానికి గల కారణాలు తెలుసా..?

సిద్దిపేట:మోడరన్ యుగం లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా జుట్టు తో సమస్యలు ఎదురవుతున్నాయి.గతం తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో చా లా మార్పులు వచ్చాయి.మనం తినే ఆహరం లో...

రాయికల్ లో వాక్సిన్ కోసం..కుస్తీ పడుతున్న జనం

జగిత్యాల:నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ మా రదు లోకం మారదు కాలం అని...

బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే బెస్ట్ టెక్నిక్..

జమ్మికుంట:మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అధిక బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు.అధిక బరువు సమస్య నుంచి బయట పడాలి అంటే ఇప్పుడు...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...