30.2 C
Hyderabad
Saturday, May 18, 2024

గోంగూర తింటే ఇన్ని బెనిఫిట్సా..

కరీంనగర్:ఆకుకూరల్లో ఒకటైన గోంగూర అంటే చాలా మంది ఇష్టపడతారు.ముఖ్యంగా గోంగూరతో చేసే పచ్చళ్లు అదిరిపోతాయి అనడంలో సందేహమే లేదు.ఇక నాన్ వెజ్ ఐటెమ్స్ లో సైతం గోంగూరను ఉపయోగిస్తుంటారు.పుల్లపుల్లగా నోరూరించే గోంగూర రుచిలోనే...

ఇవి తినండి..ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోండి..

ఆదిలాబాద్:వర్షాకాలపు సీజన్ ప్రారంభమైంది.దోమల వ్యాప్తికూడా విపరీతంగా ఉంటుంది.ఈ సమయంలో ఎక్కువగా డెంగీ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను చవిచూస్తుంటారు.ప్రధానంగా డెంగీ జ్వరం వచ్చినప్పడు ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది.ఒక్కోసారి ఈ ప్లేట్...

అంతిమ యాత్రలో కళ్లు తెరిచిన 76 ఏళ్ల బామ్మ

నాగపూర్:మహారాష్ట్రలోని ముధాలే బారామతి గ్రామంలో కరోనా సోకి చనిపోయిందనుకున్న 76 ఏళ్ల వృద్ధురాలు అంతిమ యాత్రలో ఒక్కసారిగా కళ్లు తెరిచింది.అం తే అందరూ షాక్ అయ్యారు.అటునుంచి అటే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.బారామతి...

ఇవి తాగండి..బానపొట్టకు..బై చెప్పండి

కరీంనగర్:ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.ఆరోగ్యం కోసం వ్యాయామాల దగ్గర నుంచి లైఫ్ స్టయిల్ లో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.ఆరోగ్యానికి వ్యాయామం...

కుంభమేళా కోవిడ్ టెస్టుల్లో లక్ష నకిలీ రిపోర్టులట..?

న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి...

కరోనా సెకండ్ వేవ్‌:దేశవ్యాప్తంగా కొత్తగా 62,258 కేసులు

న్యూఢిల్లీ:భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది.గతేడాది అక్టోబర్ 16 తర్వాత దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య...

ఆపిల్‌ కంటే..జామకాయ బెస్ట్ ఎందుకంటే..?

రామగుండం:జామకాయ పేదవాడి ఆపిల్‌గా పేరుపడింది.ఆరోగ్యానికి ఈ పండు చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.అందులోనూ జామకాయ ఆరోగ్యానికి,అందా నికి కూడా చాలా అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది.పది ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ...

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్..కేంద్రం కీలక ఆదేశాలు జారీ

హైదరాబాద్:కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వదలివెళ్లలేదు.2020 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది.ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇం కా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు...

ప్రభుత్వ వైద్యులు..ఇక అలా చేయవద్దట..

హైదరాబాద్‌:ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేయాలని సర్కారు నిర్ణయించింది.అయితే ఇకపై సర్కారు ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులకు మాత్రమే ఈ నిర్ణయాన్ని వర్తింపజేయనుంది.ఈ అంశంపై వైద్య,ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి...

కొర్రలను ఆహారంగా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

ఆసిఫాబాద్:ఆధునిక కాలంలో పాలిష్ చేసిన బియ్యం పురుగు మందులు కొట్టిన కూరగాయలు,పండ్లు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం బిజీ లైఫ్‌లో తినే తిండి గురించి కూడా మరిచిపోతున్నాం.తద్వారా పలు అనారోగ్య సమస్యలు తెచ్చుకొని...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...