42.2 C
Hyderabad
Saturday, May 4, 2024

ఇవి తినండి..కరోనా నుండి బయటపడండి..

హైదరాబాద్:కరోనా ఎప్పుడు పోతుందని జనాలు అనుకుంటున్నారు.ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.తిండి నుంచి మొ దలుకుని రోజు వారి అలవాట్లను మార్చేసుకుంటున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే రోగ...

ఒత్తిడిని తగ్గించే మొక్కలున్నాయి తెలుసా..

జగిత్యాల:ఒక వైపు కరోనా మరోవైపు ఉద్యోగంలో పని ఒత్తిడి కుటుంబ సమస్యలతో నిరంతరం పోరాడుతునే ఉన్నారు.దీంతో మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుం ది.ఇటీవల చాలా మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు.ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆహారం...

మినుములు తింటే..ఎంత మంచిదంటే..?

కరీంనగర్:మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అనేక రకాల తృణ ధాన్యాలు పోషకాలు అందిస్తాయి.అలాంటి వాటిల్లో మినుములు ఒకటి.సాధారణంగా చాలామంది మినుములు తింటే ఇనుము అంత బలం చేకూరుతుంది.అంటూ చెబుతుంటారు.ఆ నానుడి ప్రకారం మినుముల్లోని పోషకాలు...

వైద్య ఆరోగ్యశాఖ జాబితాలో కనిపించని హన్మకొండ జిల్లా

హైదరాబాద్:తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.ఒక ప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మూడు,నాలుగు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.గడిచిన 24...

కరోనా మూడవ దశ అత్యంత ప్రమాదకరమట..?నిపుణుల హెచ్చరిక

న్యూఢిల్లీ:కరోనా వైరస్ వయస్సుతో సంబంధం లేకుండా సోకుతోంది.చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా కబళిస్తోంది.దీర్ఘకాలిక వ్యాధులు వృద్ధులే కాకుండా యువతపై తీవ్ర ప్రభావం చూపింది.మొదటి దశలో వృద్ధులు రెండవ దశలో యువతపై పంజా...

త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్‌

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...

ఈ మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచితే ఐశ్వర్యం పెరుగుతుందట..

గోదావరిఖని:ఇంట్లో చెట్లు,మొక్కలు నాటేందుకు చాలా మంది ఇష్టపడతారు.చెట్లు,మొక్కలు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి.ఇంట్లో ఆనందం,శ్రేయస్సును తీసుకువచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి.వాస్తు ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో నాటడం...

కరోనా తీవ్రంగా ఉంది..అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు:మంత్రి ఈటల

హుజూరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదు.కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత కూడా అధికంగా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా...

రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే..అందుకే:ఆరోగ్యశాఖ సంచాలకులు

హైదరాబాద్‌:వేల మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సం చాలకులు శ్రీనివాసరావు అన్నారు.ఏపీతో సహా ఇతర రాష్ట్రాల...

గోంగూర తింటే ఇన్ని బెనిఫిట్సా..

కరీంనగర్:ఆకుకూరల్లో ఒకటైన గోంగూర అంటే చాలా మంది ఇష్టపడతారు.ముఖ్యంగా గోంగూరతో చేసే పచ్చళ్లు అదిరిపోతాయి అనడంలో సందేహమే లేదు.ఇక నాన్ వెజ్ ఐటెమ్స్ లో సైతం గోంగూరను ఉపయోగిస్తుంటారు.పుల్లపుల్లగా నోరూరించే గోంగూర రుచిలోనే...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...