40.2 C
Hyderabad
Saturday, May 4, 2024

డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..!

బెంగళూరు:పాపులర్‌ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు జరిపింది.బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు.పన్ను...

వామ్మో..ఈ 40 ఏళ్ళ మహిళ 44 మందికి జన్మనిచ్చింది..ఎక్కడంటే?

ముంబై:తల్లిగా మారడం అనేది నిస్సందేహంగా ఏ స్త్రీకైనా ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది,కానీ ఉగాండాకు చెందిన ఒక మహిళ గురించి తెలిస్తే తల్లి కావడం ఆమెకు అస్సలు ఆహ్లాదకరంగా ఉండదని మీరు ఖచ్చితంగా చెబుతారు.ఓ...

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గేందుకు మార్గాలు..

హైదరాబాద్:బరువు తగ్గేందుకు ప్రతి రోజు తప్పని సరిగా పాటించవలసిన కొన్ని విషయాలు ఆచరణలో పెడదాం.1.నీటితో రోజు ప్రారంభించండి బెడ్ మీద నుంచి లేచి న వెంటనే వంట గదిలోకి వెళ్ళి గ్లాసు నీరు...

122 ఏండ్ల రికార్డు బద్ధలు..అగ్నిగోళంలా ఎండలు

హైదరాబాద్:దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండిపోతున్నాడు.దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉత్తర,వాయవ్య,మధ్య భారతంలో అయితే రికార్ఢు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈ మేరకు 122 ఏండ్ల రికార్డు బద్ధలైంది.వాయువ్య,మధ్య భారత దేశంలో...

భారత్‌లో‌..మరో విధ్వంసం తప్పదా?

న్యూఢిల్లీ:కరోనా మొదటి దశ నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే రెండో దశ వ్యాప్తి చెందింది.దేశం మొత్తం అల్లకల్లోలం సృష్టించింది.ఐతే రెండో దశలో భారీగా మర ణాలు నమోదైనా జనాలు మాత్రం నిర్లక్ష్యం వీడడం...

భారత్ లో కరోనా మరణ మృదంగం..ఒక్కరోజే 3వేల 645 మంది మృతి

న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది.మరోసారి 3లక్ష లకు పైగా కేసులు 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే ఏకంగా...

మళ్ళీ కరోనా కోరల్లో దేశం..

న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 33 వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా 46,951మందికి పాజిటివ్‌గా...

తెలంగాణలో భానుడి ఉగ్రరూపం..

ఆసిఫాబాద్:తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.నిన్న ఈ సీజన్‌లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు...

షుగర్ పేషెంట్స్ ఎలాంటి ఫ్రూట్స్ తినొచ్చో తెలుసా!

రామగుండం:షుగర్ వ్యాధి రాగానే ఆహారం విషయంలోచాలా అనుమానాలుంటాయి.తింటే షుగర్ పెరుగుతుంది.తినకపోతే నీరసం వస్తుంది.నాలుక ఏమో బడ్స్ ఎఫె క్ట్ తో రుచులు కోరుతూ ఉంటుంది.దానిని అదుపులో పెట్టుకోలేక ఎండిపోతున్న నోరుతో ఇబ్బందిపడలేక నానా...

మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ పంపిస్తా:సోనూసూద్

న్యూఢిల్లీ:కరోనా స్వైర విహారం చేస్తున్న దేశ రాజధాని వాసులకు సోనూసూద్ కొండంత అభయ హస్తం అందించాడు.ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేదవారు ము ఖ్యంగా ఆక్సిజన్ అవసరమై కొనలేని స్థితిలో ఉన్న వారు మిస్డ్...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...