42.2 C
Hyderabad
Saturday, May 4, 2024

మయన్మార్‌ మిలటరీ కాల్పుల్లో 400 మందికి పైగా మృతి..?

యాంగూన్:‌మయన్మార్‌ నెత్తురోడింది పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్న సైన్యం ఆందోళనకారులను జంతువుల్లా వేటాడుతోంది.సుఖీ నుంచి పాలనను లాక్కున్న సైనిక అధికారులు అప్పటి నుంచి మారణహోం సృష్టిస్తున్నారు.సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న...

కొవిడ్-19 కేసులెక్కువైనా..విమానాలు రద్దు చేయం:హర్దీప్ సింగ్ పూరీ

న్యూఢిల్లీ:దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమాన యానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.మలి విడుత...

ఉత్తరాది అంబానీకి..దక్షిణాది అదానీకి కట్టబెట్టే ప్రయత్నమే..?

న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం మొదటిదఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సం క్షేమం,వారి ఆర్థికాభివృద్ధి,కార్మికులు,ఉద్యోగుల శ్రేయస్సు అంటూ పాలకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.నిజమేనని...

అసలు..పీఆర్సీ,ఫిట్‌మెంట్,ఐఆర్ అంటే ఏమిటో తెలుసా ?

హైదరాబాద్:తెలంగాణలో కొంతకాలంగా ఎక్కడ చూసినా పీఆర్సీ పై జరుగుతుంది.తాజాగా పీఆర్సీ పై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగులు,ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్టుగా...

ఇక్కడ..దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా..?

ఔరంగాబాద్: ఇక్కడ దేవుడి శిలకి ప్రాణం ఉంటుందా? అనే ప్రశ్నకి వుంటుంది అనే సమాధానం మనకి మహారాష్ట్ర శనిశింగణాపూర్ లో వినిపిస్తుంది.ప్రాణం వుండ టం వల్లనే అక్కడ శనిదేవుడిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు.స్వామివారు...

తెలంగాణలో..నేటి నుంచి విద్యాసంస్థలు బంద్

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.నిన్న ఆరోగ్యశాఖ తెలంగాణ విద్యాశాఖతో సంప్రదింపులు జరిపింది.ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని రకాల విద్యాసంస్థలను బంద్ చేయాలని నిర్ణయం...

చత్తీస్‌గఢ్‌లో..మందుపాతర పేల్చిన మావోలు

రాయ్ పూర్:చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మరోమారు చెలరేగిపోయారు.పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు.నారాయణ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం...

తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి..నామినేషన్ల స్వీకరణ

అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోరు మొదలైంది.ఎపిలోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఇటీవల నోటిఫికేషన్‌ వెలవడిన సంగతి తెలిసిందే.నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.మార్చి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు.31న నామినేషన్ల...

నేటి నుంచే..నామినేషన్ల స్వీకరణ షురూ

హైదరాబాద్:తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకకు ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది.అలాగే నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనుంది.ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ...

తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్..?క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది ముఖ్యంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.దీంతో కొన్ని ప్రాం తాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతున్నారు.కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కాకపోయినా కఠిన రూల్స్...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...