28.8 C
Hyderabad
Thursday, April 25, 2024

ఇదీ..రైతు సంఘాల భవిష్యత్తు కార్యాచరణ

న్యూఢిల్లీ:కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఏప్రిల్‌ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు తెలి పారు.ఏప్రిల్‌ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేని 24గంటల పాటు...

చెంచులపై దాడా?హరగోపాల్‌

హైదరాబాద్‌:నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అడవుల్లోని చెంచులపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) తీవ్రంగా తప్పుబట్టిం ది.అడవే ఆధారంగా జీవించే చెంచులను పాశవికంగా కొట్టడంపై ఆగ్రహించింది.అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా...

బీజేపీకి బిగ్ షాక్:టీఆర్‌ఎస్‌లోకి కడారి అంజయ్య

హైదరాబాద్:టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో నాగార్జున సాగర్‌లో​ ఉప ఎన్నిక అనివార్యమైంది.సాగర్‌ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు.మంగళవారం సాయంత్రం...

తెలంగాణలో భానుడి ఉగ్రరూపం..

ఆసిఫాబాద్:తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు.నిన్న ఈ సీజన్‌లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు...

మిలియన్స్ క్లబ్ లో తొలి తెలుగు పాట ఇదేనట..

హైదరాబాద్:సాయి పల్లవి మంచి డ్యాన్సర్.ఇప్పటికే ఆమెకు మిలియన్ హిట్స్ వుండే సాంగ్స్ వున్నాయి.ఇప్పుడు 'లవ్‌ స్టోరి' చిత్రంలోని సారంగ దరియా గీతం సరి కొత్త రికార్డు సృష్టించింది.విడుదలైన తక్కువ కాలంలోనే 1 మిలియన్‌...

సాగర్ టీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే..

నాగార్జునసాగర్:నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్‌ దివం గత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్‌...

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?

కరీంనగర్:కరివేపాకే కదా అని కంచంలోంచి తీసి పక్కనపెడతారు చాలామంది.కానీ,దానిలో ఉండే పోషకాలు తెలిస్తే మాత్రం తినకుండా ఉండలేరు.కరివేపాకు పొడి, పచ్చడి మాత్రమే కాదు కూరలో తాలింపుగా ఉన్నా మేలే చేస్తుంది.అందులో ఎ,బి1,బి2,బి3,బి5,బి6,బి9,సి,ఇ విటమిన్లతో...

వన్డే సిరీస్ భారత్‌దే..

పుణె:సొంతగడ్డపై విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఇంగ్లాండ్‌పై టెస్టు,టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమ్ ‌ఇండియా వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 2-1తో...

కరోనా సెకండ్ వేవ్‌:దేశవ్యాప్తంగా కొత్తగా 62,258 కేసులు

న్యూఢిల్లీ:భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది.గతేడాది అక్టోబర్ 16 తర్వాత దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య...

ప్రధాని మోడీ..జైలుకు ఎందుకు వెళ్లినట్లు..?

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అప్పట్లో వరుస టూర్లతో విదేశాలను చుట్టేసిన భారత ప్రధాని కరోనా మహమ్మారి నేపథ్యం లో విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నారు.కానీ...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...