వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏ వి రంగనాధ్
వరంగల్:వరంగల్ సీపీగా ఏవీ రంగనాద్.సిపీ తరుణ్ జోషి ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.సీపీ డా.తరుణ్ జోషి బదిలీ అయ్యారు.ఆయన స్థానంలో ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ ను నియ మిస్తూ...
పోడు భూముల పోరులో…ప్రాణాలొదిలిన అటవీశాఖ అధికారి
ఖమ్మం:చండ్రుగొండ మండల ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ను గుత్తి కోయలు(ఆదివాసులు) గొడ్డలి,కత్తులతో దాడి చేసారు.దాడిలో గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.వివరాలు...
సుాపర్ స్టార్ కృష్ణ ..ఇకలేరు
వరంగల్:సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) కనుమూశారు.అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ...
వరంగల్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం
🔹ముగ్గురి మృతి ఆరుగురికి గాయాలు ...
డ్రగ్ కేసు..కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్ అరెస్ట్
హైదరాబాద్:గోవా డ్రగ్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ నూనిస్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గోవా కేంద్రంగా దేశ్యాప్తంగా డ్రగ్స్ సరాఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలో ఎడ్విన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.గత 15 రోజులుగా ఎడ్విన్...
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
నల్లగొండ:మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ పట్టణంలోని అర్జాలబావిలోని వేర్...
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి
నల్లగొండ:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి...
అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.
●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.?
హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...
అక్టోబర్లో హైదరాబాద్ లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ సభ
హైదరాబాద్:అక్టోబర్ లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూ తో పాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి.రానున్న రెండు నెలల వ్యవధిలో దాదాపు 28 రాష్ట్రాల ప్రతినిధులతో ఈ...
ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..
హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...