38.2 C
Hyderabad
Friday, April 19, 2024

రేపట్నుంచి జూడాల నిరసన

హైదరాబాద్‌:కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న జూనియర్‌ వైద్యులు నిరసన బాట పడుతున్నట్టు ప్రకటించారు.రేపట్నుంచి ఈ నెల 26 వర కు నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు.తమకు పెంచిన స్టైఫండ్‌,కొవిడ్ విధుల ప్రోత్సాహకాలు...

తెలంగాణలో లాక్‌డౌన్ అవసరం లేదు:సీఎస్‌ సోమేశ్ కుమార్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే శ్ కుమార్ స్పష్టం చేశారు.లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు.లాక్‌డౌన్...

ఈ మందు..ఇట్టే బరువు తగ్గిస్తుందట.!

డెన్మార్క్:పాపం ఊబకాయులు ఎదుర్కొనే సమస్యలు మహా ఇబ్బందికరంగా ఉంటాయి.అవి ఎంతలా వారిని వేధిస్తాయో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుసు.కొం త మంది ఏ పనీ యాక్టివ్ గా చేయలేకపోతే మరికొందరు తమ శరీరాన్ని...

కామారెడ్డి లో నకిలీ డీఎస్పీ అరెస్ట్..

హైదరాబాద్:ఇంటర్ కూడా పాస్‌ కాని ఓ వ్యక్తి సూర్యా సింగం రేంజ్‌లో రెచ్చిపోయాడు.నిరుద్యోగులే టార్గెట్‌గా డీఎస్పీ అవతారం ఎత్తి అందినంతా దోచేశాడు.20మంది నిరుద్యోగుల నుంచి ఏకంగా కోటి కొట్టేశాడు.మొత్తానికి ఈ కేటుగాడి పాపం...

వరంగల్‌ ఆత్మగౌరవ కాంగ్రెస్‌సభకు..హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

హైదరాబాద్:సెప్టెంబర్‌ రెండో వారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్‌లో ని ర్వహించనున్నట్లు,ఆ సభకు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు.గాంధీభవన్‌లో...

పథకం ప్రకారమే గ్యాంగ్‌ రేప్‌:నగర సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌:సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన నగర కమిషనర్‌ ఈ కేసులో...

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గేందుకు మార్గాలు..

హైదరాబాద్:బరువు తగ్గేందుకు ప్రతి రోజు తప్పని సరిగా పాటించవలసిన కొన్ని విషయాలు ఆచరణలో పెడదాం.1.నీటితో రోజు ప్రారంభించండి బెడ్ మీద నుంచి లేచి న వెంటనే వంట గదిలోకి వెళ్ళి గ్లాసు నీరు...

ఆ ఇద్దరి ఫొటోలతో..త్వరలో కొత్త నోట్లు..?

న్యూఢీల్లి:భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం.కానీ త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు...

ఈటల కు దళితుల ఆత్మీయ సన్మానం

జమ్మికుంట:హుజురాబాద్ నియోజకవర్గానికి దళితబంధు రావడానికి కారణమైన ఈటల రాజేందర్ కు దళిత సంఘాల సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సన్మాన సభ జరిగింది.జమ్మికుంటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల...

మొన్న చంద్రబాబు..నేడు లోకేష్‌పై కేసులు

అమరావతి:సీఎం జగన్,వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ హింసించే పులకేశిరెడ్డి తనపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...