31.2 C
Hyderabad
Saturday, April 20, 2024

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి

నల్లగొండ:మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి...

అర్ధరాత్రి అదృశ్యం.!వారం రోజులుగా కనపడని వివాహిత.

●చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.●డ్రగ్స్ ముఠాకు చిక్కినట్లు కుటుంబీకుల అనుమానం.? హుస్నాబాద్:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన సయ్యద్ హిమాంబి,భర్త కమాల్,ఉల్లంపల్లి,గ్రామానికి చెందిన వివాహిత బుధవారం అర్ధ రాత్రి 12 గంటల...

అక్టోబర్లో హైదరాబాద్ లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ సభ

హైదరాబాద్:అక్టోబర్ లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూ తో పాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాలు సంయుక్తంగా నిర్ణయించాయి.రానున్న రెండు నెలల వ్యవధిలో దాదాపు 28 రాష్ట్రాల ప్రతినిధులతో ఈ...

ఆగస్టు 21 వరకే పెళ్లిళ్లట..ఆ తర్వాత 4 నెలల వరకు ముహూర్తాలు లేవట..

హైదరాబాద్:ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో పెళ్లిసందడి మొదలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియలు రానే వచ్చేశాయి.ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సం ఖ్యలో వధూవరులు ఒక్కటి కానున్నారు.ఆగస్టు ఒకటి మొదలు మూడోవారం...

ఇక 17 ఏళ్ల పౌరులు ఓటర్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు

న్యూఢీల్లి:ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కో సం ముందస్తుగానే...

అమ్మాయిలను మోసం చేయడం ఇతని ప్రవృత్తి…ఏకంగా 11పెళ్లిళ్ళు

హైదరాబాద్‌:తెలంగాణలోని హైదరాబాద్‌లో మరో నిత్యపెళ్లి కొడుకు వెలుగులోకి వచ్చాడు.ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని ఏకంగా 11 మంది యువతులను మోసం చేశాడు.అందు లోనూ ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మంత్రికి...

రాజ్యసభకు..నలుగురు దక్షిణాది వారే

న్యూఢీల్లి:సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.ఆయనతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్‌,లెజండరీ అథ్లెట్ పీటీ ఉష,కర్నాటకలోని ధర్మస్థల దే వాలయ సంరక్షకుడు సంఘ సంస్కర్త వీరేంద్ర హెగ్డే కూడా...

నయా భూస్వాములను తయారు చేస్తున్న..కేసీఆర్:రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌:సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించా రు.పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు,రింగ్‌రోడ్డు,లేఅవుట్ల...

డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు..!

బెంగళూరు:పాపులర్‌ ఔషధం డోలో-650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై ఐటీ శాఖ సోదాలు జరిపింది.బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు.పన్ను...

ఎన్నాళ్లకెన్నాళ్లకు రాజ్ భవన్ కు కేసీఆర్..

హైదరాహద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు అవును మీరు చదివింది నిజమే దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్ రాజ్ భవన్ లో అడుగు పె...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...