అమెజాన్ లో రూ.6,999కే 61cm ఎల్ఈడీ టీవీ..
ముంబై:ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 61cm ఎల్ఈడీ టీవీ కేవలం రూ.6999 కే అందుబాటులో ఉంది.ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి...
నవంబర్ నెలలో..బ్యాంకులకు 15 రోజులు సెలవులు
ముంబై:నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి.పండుగల సీజన్ అవ్వడంతో నవంబర్‌లో దాదాపు 15 రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.రెండు,నా లుగో శనివారాలు,ఆదివారాలతో పాటూ,పండుగల కారణంగా నవంబర్ నెలలో పలు ప్రభుత్వ,ప్రైవేటు...
మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రో ల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు...
పైపైకే..పెట్రోల్,డీజిల్ ధరలు
హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో...
రియల్‌మీ 5జీ ఫోన్..లాంచ్ అయ్యేది అప్పుడేనట..
ముంబై:రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపు ధరలోనే 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.2022లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ అధికారికంగా ప్రకటించారు.రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపే 5జీ ఫోన్...
ఏపీ..లో ఓ సబ్ కలెక్టర్..ఏం చేశాడంటే..?
విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ...
ఈ-రూపీ అంటే ఏమిటి..దీనిని ఎలా ఉపయోగించాలి?
న్యూఢిల్లీ:నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ-రూపీ అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది.ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రధాని మోదీ ఈ యాప్...
పై..పై కే..పెట్రోల్-డీజిల్ ధరలు..
ముంబై:దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు.ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి.ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మ రింత పైకి వెళ్తున్నాయి.తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై...
మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
న్యూ ఢీల్లీ:దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుండగా,మరోవైపు వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.దేశీయ చమురు కంపెనీలు గత కొన్నిరోజులుగా వరుసగా పెట్రోల్,డీజిల్ ధరలను...
జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..?
హైదరాబాద్:కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కు వగా ఉంటున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు,పారిశుధ్య...