35.5 C
Hyderabad
Tuesday, April 23, 2024

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు

న్యూ ఢీల్లీ:దేశంలో ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాలను అత‌లాకుత‌లం చేస్తుండ‌గా,మ‌రోవైపు వ‌రుస‌గా పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు మ‌రింత ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.దేశీయ చ‌మురు కంపెనీలు గ‌త కొన్నిరోజులుగా వ‌రుస‌గా పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల‌ను...

రియల్‌మీ 5జీ ఫోన్..లాంచ్ అయ్యేది అప్పుడేనట..

ముంబై:రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపు ధరలోనే 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.2022లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ అధికారికంగా ప్రకటించారు.రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపే 5జీ ఫోన్...

ఏపీ..లో ఓ సబ్ కలెక్టర్..ఏం చేశాడంటే..?

విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్‌ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ...

ఆ వార్తలో నిజం లేదు..ఆర్‌బీఐ

ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ...

ఈ-రూపీ అంటే ఏమిటి..దీనిని ఎలా ఉపయోగించాలి?

న్యూఢిల్లీ:నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ-రూపీ అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది.ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రధాని మోదీ ఈ యాప్...

పెట్రో మోత..సెంచరీకి చేరువలో

న్యూఢిల్లీ:దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది.ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.లీట రు పెట్రోల్​పై 24పైసలు,లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి.తాజా పెంపుతో దేశ రాజధాని...

జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..?

హైదరాబాద్:కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కు వగా ఉంటున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు,పారిశుధ్య...

ఉత్తరాది అంబానీకి..దక్షిణాది అదానీకి కట్టబెట్టే ప్రయత్నమే..?

న్యూఢిల్లీ:భారతీయ జనతాపార్టీ పెద్దన్నగా వ్యవహరిస్తోన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం మొదటిదఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల సం క్షేమం,వారి ఆర్థికాభివృద్ధి,కార్మికులు,ఉద్యోగుల శ్రేయస్సు అంటూ పాలకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.నిజమేనని...

అమెజాన్ లో రూ.6,999కే 61cm ఎల్ఈడీ టీవీ..

ముంబై:ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 61cm ఎల్ఈడీ టీవీ కేవలం రూ.6999 కే అందుబాటులో ఉంది.ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి...

మోదీ హయాంలో..వీరే అపర కుబేరులు

ముంబై:ప్రధాని మోదీ దేశ సంపదంతా అంబానీ,అదానీలకు దోచి పెడుతున్నాడనేది విపక్షాల ఆరోపణ.ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ అంబానీ,అదానీలు మాత్రం ఆసియాలోకే సంపన్నులుగా ఎదిగారు.రిలయన్స్ గ్రూపు మొదటి నుంచీ రిచెస్ట్ కంపెనీగానే ఉన్నా...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...