31.2 C
Hyderabad
Friday, April 19, 2024

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌లు

న్యూ ఢీల్లీ:దేశంలో ఓ వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాలను అత‌లాకుత‌లం చేస్తుండ‌గా,మ‌రోవైపు వ‌రుస‌గా పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు మ‌రింత ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.దేశీయ చ‌మురు కంపెనీలు గ‌త కొన్నిరోజులుగా వ‌రుస‌గా పెట్రోల్‌,డీజిల్ ధ‌ర‌ల‌ను...

రియల్‌మీ 5జీ ఫోన్..లాంచ్ అయ్యేది అప్పుడేనట..

ముంబై:రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపు ధరలోనే 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.2022లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ అధికారికంగా ప్రకటించారు.రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపే 5జీ ఫోన్...

ఆ వార్తలో నిజం లేదు..ఆర్‌బీఐ

ముంబై:దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించా యి.అయితే ఈ వార్తలను ఆర్బీఐ ఇవాళ...

మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్‌:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రో ల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు...

అమెజాన్ లో రూ.6,999కే 61cm ఎల్ఈడీ టీవీ..

ముంబై:ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 61cm ఎల్ఈడీ టీవీ కేవలం రూ.6999 కే అందుబాటులో ఉంది.ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి...
Telegram services with features that are not available in WhatsApp

వాట్సాప్ లో..లేని ఫీచర్ల తో టెలిగ్రామ్ సేవలు

ముంబై:వాట్సాప్ లో లేని ఫీచర్లను కూడా టెలిగ్రామ్ తీసుకొస్తోంది.ఇప్పటి వరకు టెలిగ్రామ్ సేవలు అందరికీ ఉచితమే.కానీ,త్వరలో టెలిగ్రామ్ పెయిడ్ వెర్షన్ (డబ్బులు చెల్లించి వినియోగించుకునే) కూడా రానుంది.ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్...

జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..?

హైదరాబాద్:కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కు వగా ఉంటున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు,పారిశుధ్య...

పెట్రో మోత..సెంచరీకి చేరువలో

న్యూఢిల్లీ:దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది.ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.లీట రు పెట్రోల్​పై 24పైసలు,లీటరు డీజిల్​పై 27పైసలను పెంచాయి.తాజా పెంపుతో దేశ రాజధాని...

పైపైకే..పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో...

తెలంగాణలో నిన్న ఒక్క రోజే రూ.219 కోట్ల మద్యం అమ్మకాలట

హైదరాబాద్:ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అని ప్రకటించగానే మందుబాబులు క్యూ కట్టిన విషయం విదితమే.దీంతో నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కో ట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేశారు.నేటి...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...