అమెజాన్ లో రూ.6,999కే 61cm ఎల్ఈడీ టీవీ..

0
428

ముంబై:ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 61cm ఎల్ఈడీ టీవీ కేవలం రూ.6999 కే అందుబాటులో ఉంది.ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్,ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన దీపావళి సేల్స్ ముగిశాయి.ఈ సేల్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై బం పర్ ఆఫర్లు ఇచ్చాయి ఆ సంస్థలు.దీంతో దీపావళి సేల్స్ కు మంచి స్పందన లభించింది.అనేక మంది తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువ ధరకే డిస్కౌంట్లతో సొంతం చే సుకున్నారు.అయితే ఈ ఫెస్టివల్ సేల్ ముగిసిన తర్వాత కూడా పలు ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లను అందజేస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు.మీరు తక్కువ బడ్జెట్ ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే,మీకు ప్రస్తుతం చాలా మంచి అవకాశం ఉంది.అమెజాన్ మీకు అత్యంత తక్కువ ధరకే ఎల్ఈడీ టీవీని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పి స్తోంది.ప్రస్తుతం స్మార్ట్ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని రూ.10,000 కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.eAirtech 61 cm (eAirtec,24 అంగుళాల) HD ఎల్ఈడీ మరి యు 24 DJ TVని అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.డిస్కౌంట్ తో ప్రస్తుతం ఈ టీవీ ధర కేవలం రూ.6,999 మాత్రమే కావడం విశేషం.వాస్తవానికి ఈ టీవీ ధర రూ.9,999 మాత్రమే కానీ ఈ టీవీపై రూ.3,000 బంపర్ తగ్గింపును అందిస్తోంది అమెజాన్.ప్రస్తుతం రూ.6999కే ఈ టీవీని మీరు కొనుగోలు చేయొచ్చు.ఇంకా నెలకు రూ. 329 EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.ఈ హెచ్డీ టీవీ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే HD డిస్ప్లే (1366 x 768P) మరియు రిఫ్రెష్ రేట్ 60Hz.టీవీలో 2 USB పోర్ట్ కనె క్టివిటీ (పెన్ డ్రైవ్ మరియు హార్డ్ డిస్క్‌లను కనెక్ట్ చేయడానికి),2 HDMI పోర్ట్‌లు,1 VGA పోర్ట్ PCతో మానిటర్‌ను కనెక్ట్ చేయడానికి మరియు 1 హెడ్‌ఫోన్ (3.5 mm) పోర్ట్ ఉ న్నాయి.దీంతో మీరు మీ హెడ్‌ఫోన్‌లను కనెక్ట్ చేయవచ్చు.ఈ ధ్వని సామర్థ్యం G20 వాట్ అవుట్‌పుట్ (10 x 2),వర్చువల్ సరౌండ్ సౌండ్.మీ ఇంటి గది చిన్నగా ఉంటే ఈ టీవీ మీకు ఉత్తమ ఎంపిక.ఈ టీవీ మీ ఇంటి అందాన్ని పెంచడంతో పాటు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.ఇంకెందుకు ఆలస్యం.మీరు తక్కువ బడ్జెట్ లో కొత్త టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే eAirtech 61 cm టీవీని అమెజాన్ లో కేవలం రూ.6999 చెల్లించి సొంతం చేసుకోండి.

 ఈ హెచ్డీ టీవీ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. HD డిస్ప్లే (1366 x 768P) మరియు రిఫ్రెష్ రేట్ 60Hz. టీవీలో 2 USB పోర్ట్ కనెక్టివిటీ (పెన్ డ్రైవ్ మరియు హార్డ్ డిస్క్‌లను కనెక్ట్ చేయడానికి), 2 HDMI పోర్ట్‌లు, 1 VGA పోర్ట్ PCతో మానిటర్‌ను కనెక్ట్ చేయడానికి మరియు 1 హెడ్‌ఫోన్ (3.5 mm) పోర్ట్ ఉన్నాయి. దీంతో మీరు మీ హెడ్‌ఫోన్‌లను కనెక్ట్ చేయవచ్చు.(ఫొటో: https://www.amazon.in/)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here