40.4 C
Hyderabad
Friday, April 26, 2024
తెలంగాణవాణి బిజినెస్

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి ఏథర్ గుడ్‌న్యూస్‌.. సీబిల్ స్కోర్ లేకున్నా రుణాలు!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనేవారికి శుభవార్త తెలిపింది. సీబిల్ స్కోర్ లేకున్నా వారికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రముఖ 2 బ్యాంకులతో సంస్థ ఒప్పందం...

కంప్యూటర్‌ కీ బోర్డుపై ABCDలు వరుస క్రమంలో ఎందుకు ఉండవంటే..?

హన్మకొండ:కంప్యూటర్‌ అనేది అందరికి తెలిసే ఉంటుంది.అందులో ముఖ్యమైనది కీ బోర్డు.ఇది లేనిది కంప్యూటర్‌లో ఏ పని జరగదు.ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది.పెన్ను పట్టి పేపర్‌పై రాయాల్సిన కాలం పోయింది.ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయాలన్నా...

అమెజాన్ లో రూ.6,999కే 61cm ఎల్ఈడీ టీవీ..

ముంబై:ఎల్ఈడీ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 61cm ఎల్ఈడీ టీవీ కేవలం రూ.6999 కే అందుబాటులో ఉంది.ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి...

నవంబర్ నెలలో..బ్యాంకులకు 15 రోజులు సెలవులు

ముంబై:నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి.పండుగల సీజన్‌ అవ్వడంతో నవంబర్‌లో దాదాపు 15 రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.రెండు,నా లుగో శనివారాలు,ఆదివారాలతో పాటూ,పండుగల కారణంగా నవంబర్‌ నెలలో పలు ప్రభుత్వ,ప్రైవేటు...

మరోసారి పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్‌:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రో ల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు...

పైపైకే..పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో...

రియల్‌మీ 5జీ ఫోన్..లాంచ్ అయ్యేది అప్పుడేనట..

ముంబై:రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపు ధరలోనే 5జీ ఫోన్ లాంచ్ చేయనుంది.2022లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ అధికారికంగా ప్రకటించారు.రియల్‌మీ మనదేశంలో రూ.10 వేలలోపే 5జీ ఫోన్...

ఏపీ..లో ఓ సబ్ కలెక్టర్..ఏం చేశాడంటే..?

విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్‌ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ...

ఈ-రూపీ అంటే ఏమిటి..దీనిని ఎలా ఉపయోగించాలి?

న్యూఢిల్లీ:నగదు రహిత లావాదేవీల కోసం నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ-రూపీ అనే కొత్త పేమెంట్ వ్యవస్థను రూపొందించింది.ఆగస్టు 2న ఇది దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది.ప్రధాని మోదీ ఈ యాప్...

పై..పై కే..పెట్రోల్-డీజిల్ ధరలు..

ముంబై:దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు ఆగడం లేదు.ఈ ధరలు రోజురోజూకూ పైపైకి పోతున్నాయి.ఇప్పటికే ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరలు మ రింత పైకి వెళ్తున్నాయి.తాజాగా మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్‌పై...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...