33.2 C
Hyderabad
Wednesday, May 8, 2024

చాణిక్య చెప్పిన..సక్సెస్ సూత్రాలు

కరీంనగర్:ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో నేటి మానవుడి నడవడికను నిర్దేశిస్తూ అనేక విషయాలను విశదీకరించారు.సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని పాలకు లు ప్రజలకు చేయాల్సిన మేలుని రాజ్య పాలన,ప్రజల సుఖ సంతోషాలు,మనిషి...

తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?

హైదరాబాద్:తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు? తెలంగాణ నుంచి రాజ్యసభకు ఖాళీగా ఉన్న రెండుస్థానాలకు తోడు ఉప ఎన్నిక జరగనున్న స్థానానికి అభ్యర్థులెవరనే ఉత్కంఠ టీఆర్‌ఎస్‌ లో కొనసాగుతోంది.ఈ మూడు స్థానాలు అధికార...

నన్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

హనుమాన్‌ జంక్షన్‌:ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నాని వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మూ ల్పూరి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.రాచేటి రూతమ్మ అనే...

ఇక..రేషన్ కార్డులకు కొత్త రూల్స్‌.!

కరీంనగర్:మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి.దీని వలన చాలా ప్రయోజనాలు వున్నాయి.అయితే కరోనా మహమ్మారి సమయం లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత...

నోటిఫికేషన్‌ ఇవ్వకుండా..నియామకాలా?వైఎస్‌ షర్మిల

డిచ్‌పల్లి:తెవివిలో ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 50 మందిని నియమించారని ఎందుకని అడిగితే క్రిమినల్‌ కేసులు పెడతామని భయపెడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అ ధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.మంగళవారం డిచ్‌పల్లిలో నిర్వహించిన'నిరుద్యోగ నిరాహార...

బీసీలను కుల వృత్తులకే పరిమితం చేయాలనుకుంటున్న కేసీఆర్‌?వైఎస్ షర్మిల

నారాయణపేట:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.బలహీన వర్గాలకు చెందిన వారు గొర్రెలు,బర్రెలు,చేప లు పెంచుకునే కుల వృత్తులకే పరిమితం కావాలా..? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో బీసీలకు...

బాయిల్డ్ రైస్ వద్దన్నందుకేనా..ఈ రాద్దాంతం..?

హైదరాబాద్:కేంద్రం మరియు తెలంగాణ రాష్ట్రం బియ్యం-కయ్యం.తెలంగాణ లో ఈ యాసంగిలో 100 క్వింటాల్స్ వడ్లు పండాయి.వాటిని మిల్లులో పడితే 65 క్విం టాల్స్ బియ్యం వస్తా యి.కాని యాసంగిలో నూక ఎక్కువ అవుతుంది...

మ‌రో నాలుగు మండ‌లా‌ల్లో..ద‌ళిత బంధు?

హైద‌రాబాద్:దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్ర భుత్వం అమలు చేస్తున్నది.ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు యొక్క లోతుపాతులను,దళిత...

వరుడు వధువుగా,వధువు వరుడిగా..వింత ఆచారం ఎక్కడంటే..?

ప్రకాశం:పెళ్లి తంతులో వరుడు వధువుగా,వధువు వరుడిగా వేషాలు మార్చుకునే వింత ఆచారాన్ని ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు,దేశిరెడ్డిపల్లి గ్రామాల్లోని గుమ్మా కుటుంబం వారు పాటిస్తున్నారు.తమ ఇళ్లలో వివాహం జరిగితే తాము కొలిచే...

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

వేములవాడ:లక్ష్మి దేవి నివాస స్థానాలను తెలుసుకుని,ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఏనుగు కుంభస్థలం,గో పృష్ఠము,తామర పువ్వులు,బిల్వ ద ళము,సువాసిని పాపటి ఈ ఐదు లక్ష్మీ దేవి అవాస స్థానాలు.మనకు లక్ష్మీ దేవి...

Stay connected

73FansLike
301SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...