28.6 C
Hyderabad
Wednesday, April 24, 2024

హైదరాబాద్‌లో..భారీ వర్షం

హైదరాబాద్:హైదరాబాద్‌లో కుండపోత వర్షం మొదలైంది.నగరంలోని సికింద్రాబాద్,ఆర్టీసీ క్రాస్రోడ్,రాంనగర్,ముషీరాబాద్,విద్యానగర్,అంబర్‌పేట్,తార్నాక,అత్తాపూర్, కార్వాన్,బేగంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమైనట్లు తెలుస్తోంది.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకా రం తెలంగాణవ్యాప్తంగా పలు...

త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్‌

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...

పైపైకే..పెట్రోల్,డీజిల్ ధరలు

హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో...

సుాపర్ స్టార్ కృష్ణ ..ఇకలేరు

వరంగల్:సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) కనుమూశారు.అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ...

57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ:పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది.దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.ఖాళీకానున్న రాజ్య సభ సీట్ల కోసం మే 24న...

బాబూ..ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా!రోజా

అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.విధి ఎవరినీ విడిచిపెట్టదని,అందరి సరదా తీర్చుతుందని అన్నారు.చంద్రబాబూ నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా?...

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌:తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థుల ను బలవంతం చేయొద్దని ఆదేశించింది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని...

వర్షం కోసం గిరిజనులు ఏంచేశారంటే..?

విజయనగరం:మనదేశంలో ఎన్నో రకాల మతాలు,సిద్ధాంతాలు,ఆచారాలు ఉన్నాయి.గ్రామాల్లో ఆచారాలను ఎక్కువగా పాటిస్తుంటారు.గ్రామాల్లో పాటించే ఆచారాలు చాలా చిత్రంగా ఉంటాయి.వర్షాలు కురవాలని కోరుతూ చాలామంది పూజలు చేస్తుంటారు.కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు.గ్రామదేవతలకు కోళ్లు,మేకలు బలి ఇస్తుంటా రు.అయితే,విజయనగరం...

సీఎం కుర్చీకి ఎసరు పెట్టింది హరీష్‌రావే:ఈటల సంచలన కామెంట్స్

జమ్మికుంట:టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్‌ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి,మాజీ మంత్రి ఈటల రాజేదర్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ దళిత జాతి ఆత్మగౌరవం...

ఈ మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచితే ఐశ్వర్యం పెరుగుతుందట..

గోదావరిఖని:ఇంట్లో చెట్లు,మొక్కలు నాటేందుకు చాలా మంది ఇష్టపడతారు.చెట్లు,మొక్కలు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి.ఇంట్లో ఆనందం,శ్రేయస్సును తీసుకువచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి.వాస్తు ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో నాటడం...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...