బ్యాక్ లాగ్ పోస్టులు..నిరుద్యోగ భృతి ఏమైంది:డీకే అరుణ
హుజురాబాద్:టీఆర్ఎస్ పై మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డికె అరుణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.నేడు హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అసత్య ప్రచారాలపై ఆమె చార్జీ షీట్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా...
బాబూ..ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా!రోజా
అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.విధి ఎవరినీ విడిచిపెట్టదని,అందరి సరదా తీర్చుతుందని అన్నారు.చంద్రబాబూ నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా?...
ఈ సారి..పీకే చెప్పినోళ్ళకే టికెట్లు:కేటీఆర్
ఖమ్మం:ప్రశాంత్ కిశోర్ మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త.ఈయన ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే.గతంలో జరిగిన పలు ఎన్నిక లు కూడా ఇదే విషయాన్ని...
ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్...
కేసీఆర్ ది మోసాల ప్రభుత్వం:వైఎస్ షర్మిల
మహబూబాబాద్:నిరుద్యోగులను ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చిన కేసీఆర్ హంతకుడు మోసగాడని కేసీఆర్ ది మాయ మోసాల ప్రభుత్వం,హంతకులు ప్రభు త్వమని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.తెలంగాణాలోని నిరుద్యోగుల కోసం గూడూరు మండలం గుండెంగ...
అతి నమ్మకమే కొంప ముంచిందా..?
*దరికి చేర్చని దళిత బంధు**నమ్మకం కలిగించని అభివృద్ధి,సంక్షేమం**తాయిలాలిచ్చినా కనికరించని ఓటర్లు*హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నహుజురాబాద్ ఉప ఎన్నికలో పరాజయం మూటగట్టుకుంది.విజయం సాధించేందుకు అన్నిరకాల విశ్వప్రయ త్నాలు చేసినా హుజురాబాద్ ఓటరు...
విద్యుత్తు లేకుండానే..ఫౌంటైన్లు పని చేస్తాయి తెలుసా..?
హైదరాబాద్:మసీదు లోపల ప్రార్థనకు ముందు శుద్ధికి ఉపయోగించే కొలను వద్ద ఉన్న ఫౌంటైన్ ."400 ఏళ్ల క్రితం కరెంటు లేదు.ఔరంగజేబు నోటితో ఊదుతూ ఫౌంటైన్లు నడిపించాడా"అంటూ బీజేపీకి చెంది న నిఘత్ అబ్బాస్...
వామ్మో కిడ్నీలో 206 రాళ్లు..తొలగించిన వైద్యులు..
హైదరాబాద్:హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ 51 ఏళ్ల వృద్దుడి కిడ్నీలో నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 206 రాళ్ళను వైద్యులు తొలిగించారు.నల్గొండకి చెందిన వీరమల్ల రామ లక్ష్మయ్య కిడ్నిలో...
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి (119) కన్నుమూత
న్యూఢిల్లీ:ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) కన్నుమూశారు.ఏప్రిల్ 19 న ఆమె తుదిశ్వాసవిడిచినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పశ్చిమ జపాన్‌లోని ఫుకువా నగరంలోని ఓ ఆస్పత్రిలో వృద్ధాప్య రిత్యా...
రాజ్యసభ సభ్యుడిగా ఒద్ది రాజు రవిచంద్ర ఏకగ్రీవం
హైదరాబాద్:రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక పత్రాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన...