26.2 C
Hyderabad
Friday, May 17, 2024

అక్కడ..దర్శనం కోసం వెళ్తే బంగారం ఇస్తారట..

హైదరాబాద్:మాములుగా ఆలయాలలో ప్రసాదంగా ఏ పులిహోరనో,చక్కెర పొంగలినో,దద్దొజనంను ప్రసాదంగా ఇవ్వడం మనం చూసే ఉంటాము.దాదాపు ప్రపంచంలో ఉన్న అన్నీ దేశాలలో తినే ప దార్థాలను నైవెధ్యంగా ఇస్తారు.ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మాత్రం...

బిగ్ బాస్ ఫేం గంగవ్వకు ప్రభుత్వం పెన్షన్ అందించాలి… కళాశ్రీ అధినేత గుండేటి రాజు…

బిగ్ బాస్ ఫేం గంగవ్వకు ప్రభుత్వం పెన్షన్ అందించాలి... కళాశ్రీ అధినేత గుండేటి రాజు... తాజాకబురు సినిమా:బిగ్ బాస్ ప్రదర్శనతో తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు తెచ్చుకొని తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన...

అమ్మకానికి విమానాశ్రయాలు..

న్యూఢిల్లీ:అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా ఢిల్లీ,ముంబై,బెంగళూరు,హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని...

ఒకేసారి ఆరు ఐఐటీల్లో సీటు సాధించిన..ధర్మపురి యువకుడు

కరీంనగర్:ఐఐటీలో సీటు రావడం మాటలు కాదు.ఎంతో కఠోర శ్రమ ఉంటే సీటు సాధించగలమని విద్యార్థులు చెబుతుంటారు.అలాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థల్లో అవలీలగా సీటు సాధించాడో యువకుడు.ఒకటి కాదు ఏకంగా ఆరు ఐఐటీల్లో సీటు...

అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని..పసికందును వదిలివెళ్లిన కసాయి తల్లి..!

రాజన్న సిరిసిల్లా:అమావాస్య రోజు దేశ వ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వేళా మరో వైపు అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన దారుణ ఘటన రాజన్న...

ఈటల వర్గంలోకి టీఆరెస్ కీలక నేత..

హుజురాబాద్:ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన క్షణం నుండి జిల్లాలో రాజకీయ పావులు చకచకా కదులుతున్న విషయం అందరికి విదిత మే.కాగా తెరాస పార్టీ నుండి బయటకు వచ్చిన...

కొర్రలను ఆహారంగా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?

ఆసిఫాబాద్:ఆధునిక కాలంలో పాలిష్ చేసిన బియ్యం పురుగు మందులు కొట్టిన కూరగాయలు,పండ్లు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం బిజీ లైఫ్‌లో తినే తిండి గురించి కూడా మరిచిపోతున్నాం.తద్వారా పలు అనారోగ్య సమస్యలు తెచ్చుకొని...

షర్మిల పార్టీ పేరు..వైఎస్సార్ తెలంగాణ పార్టీ

హైదరాబాద్‌:వైఎస్ఆర్ కుమార్తె వైఎస్.షర్మిల కొత్త పార్టీని పెట్టారు.తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు.ఈ మేరకు గురువారం జరిగిన ఆవిర్భావ సభలో ప్రకటించారు.హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఆమె...

దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ

వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 "చిట్యాల ఐలమ్మ" ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని...

కేసీఆర్ అవినీతిపరుడని తేలింది..ఇక జైలుకే:బండి సంజయ్

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పా రు.బీజేపీపై ఇతర పార్టీలు చేసే విమర్శలను తాము అసలు...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...