26.2 C
Hyderabad
Friday, May 17, 2024

మినుములు తింటే..ఎంత మంచిదంటే..?

కరీంనగర్:మనం ఆరోగ్యవంతంగా ఉండేందుకు అనేక రకాల తృణ ధాన్యాలు పోషకాలు అందిస్తాయి.అలాంటి వాటిల్లో మినుములు ఒకటి.సాధారణంగా చాలామంది మినుములు తింటే ఇనుము అంత బలం చేకూరుతుంది.అంటూ చెబుతుంటారు.ఆ నానుడి ప్రకారం మినుముల్లోని పోషకాలు...

హిందూ వృద్ధుడి అంత్యక్రియలు చేసిన ముస్లిం సేవా సమితి

భూపాలపల్లి:కరోనా తో మృతి చెందిన వృద్ధుడి అంత్యక్రియలు చేసిన భూపాలపల్లి ముస్లిం సేవా సమితి.భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామంలో కరోనాతో మృతి చెందిన వృద్ధుడు జమ్మికుంట లోని ఒక ప్రైవేటు...

కరోనా తగ్గుముఖం..రికవరీ కేసులే ఎక్కువ

న్యూ ఢీల్లీ:భారత్‌లో గత 20 రోజులుగా కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.మే 17 నుంచి వరుసగా 3 లక్షల లోపు కేసులు నమోదవుతున్నాయి.15...

కేసీఆర్ దళిత ద్రోహి..నా రాజీనామా తర్వాతే కొత్త పథకాలు:ఈటల

హుజూరాబాద్:టీఆర్ఎస్ కు తాను రాజీనామా చేసిన తర్వాతే హుజూరాబాద్ కు కొత్త పథకాలు వస్తున్నాయని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు.అయితే,హూజూరాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలోని...

హుజూరాబాద్ లో కూలీ పనికి బదులు ప్రచారానికి..

కరీంనగర్:కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది.గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ప్రధానపార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారానికి పోటీ పడి గ్రామాల నుంచి మహిళా కూలీలను తీసుకెళ్తున్నారు.దీంతో ఇప్పుడు హుజూరాబాద్ లో వ్యవసాయ...

వైఎస్ షర్మిల పార్టీ పేరు ఇదే..ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్..!

హైదరాబాద్:తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతరు వైఎస్ షర్మిల.మరోవైపు వివిధ జిల్లాల అ నుచరులు వైఎస్ అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు.ప్రజా సమస్యలపై...

త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్‌

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...

సాగర్ టీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే..

నాగార్జునసాగర్:నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్‌ దివం గత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్‌...

ఇవాళ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన

కరీంనగర్:హుజూరాబాద్‌ బైపోల్‌ పాలిటిక్స్‌ హీటెక్కాయి.పీఠం నీదా..నాదా..? సై అంటే సై అంటున్నారు అభ్యర్థులు.జోరుగా క్యాంపెయిన్‌ చేస్తున్నారు.పదునైన మాటలతో ప్రత్యర్థుల్లో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.మొత్తం 61 మంది నామినేషన్స్‌ దాఖలు చేశారు.ఇవాళ హుజూరాబాద్‌ ఉప...

మద్యం కిక్కులోనే పరీక్ష హాలుకు వచ్చిన ఇన్విజిలేటర్

హుజురాబాద్‌:తెలంగాణా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.ఈ పరీక్షల నిర్వహణ కోసం నియమించిన ఓ ఇన్విజిలేటర్ పీకలవరకు మద్య సేవించే పరీక్షా హాలుకు వచ్చారు.ఈ విష యాన్ని పసిగట్టిన ఇతర సిబ్బంది పోలీసులకు...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...