35.2 C
Hyderabad
Thursday, May 2, 2024

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర

న్యూ ఢీల్లి:రాజ్యసభలో సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర ను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఉదయం రవిచంద్ర తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమా ణం చేయించారు.అనంతరం...

పీకే..తనకు తానే బలవుతున్నాడా?

హైదరాబాద్:తన మాయలో తనే పడ్డాడా? ఇన్ని విజయాల,పరిణామాల నిషాలో తనే ఎందుకు రాజకీయనాయకుడు కాకూడాదు అనే ఆలోచన రావడం సహజం.ఇతర పార్టీలలో తనుకోరిన జాగా దొరకనపుడు తనే పార్టీ పెట్టాలనే కోరిక రావడం...

వీరు చదివింది యం.బి.ఏ..చేసేది చైన్ స్నాచింగ్

వరంగల్:ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకోని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేసారు.అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుండి సుమారు 6లక్షల రూపాయల విలువగల 75గ్రాముల...

పోలీసుల అదుపులో పుట్ట మధు

పెద్దపల్లి/మంథిని:పెద్దపల్లి పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుకు ఉచ్చు బిగుస్తోంది.వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.ఈ కేసుకు సంబంధించి మే 17న ఛార్జిషీట్ వేయనున్నారు.అయితే ఈ కేసు విచారణలో...

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవిగో..!

న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్,కేరళ,తమిళనాడు,అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎ న్నికలు ముగిశాయి.ఇక మే 2న ఓట్ల లెక్కిం పు ఒక్కటే మిగిలుంది.ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నా యి.ఎగ్జిట్...

యాదాద్రి ప్రారంభోత్సవానికి..ప్రధాని మోడీని ఆహ్వానించిన కేసీఆర్

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.50 నిమిషాల పాటు సాగిన చర్చలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాల్సిందిగా ప్రధాని మోడీని సీఎం కోరారు.తెలంగాణకు సంబంధించిన పది...

మహనీయుల కలలను నిజం చేసేందుకే..వీఆర్‌ఎస్‌ తీసుకున్నాను: ఆర్‌ఎస్.‌ప్రవీణ్‌కుమార్

ఆదిలాబాద్:‌లక్షలాది మంది పేదల అభ్యున్నతి కోసమే తాను జనంలోకి వచ్చానని,వేరే ఎజెండా లేదని స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాకు వచ్చిన...

టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే

ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్‌..టీ20ల్లో ఆస్ట్రేలియాకిదే తొలి టైటిల్‌..దుబాయ్:దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.173 పరు గుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని...

డెల్టా వేరియంట్‌తో..మళ్లీ డేంజర్ జోన్‌లోకి ప్రపంచం:డబ్ల్యూహెచ్‌ఓ

న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది.గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో కొ త్తగా 43,071 కేసులు వెలుగులోకివచ్చాయి.అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం...

సుాపర్ స్టార్ కృష్ణ ..ఇకలేరు

వరంగల్:సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) కనుమూశారు.అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.కార్డియాక్‌ అరెస్టుతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ...

Stay connected

73FansLike
302SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...