ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవిగో..!

న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్,కేరళ,తమిళనాడు,అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎ న్నికలు ముగిశాయి.ఇక మే 2న ఓట్ల లెక్కిం పు ఒక్కటే మిగిలుంది.ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నా యి.ఎగ్జిట్ పోల్స్ వివరాలను రాష్ట్రాలవారీగా చూస్తే..పశ్చిమ బెంగాల్ (294 అసెంబ్లీ స్థానాలు ..మ్యాజిక్ ఫిగర్ 148) రిప బ్లిక్-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్:టీఎంసీ..128-138,బీజేపీ..138-148,కాంగ్రెస్..11-21,ఎంఐఎం..0,ఇతరులు..0 సీ ఓటర్-ఏబీపీ: టీఎంసీ..152-164,బీజేపీ..109-121,కాంగ్రెస్..11-21,ఎంఐఎం..0,ఇతరులు..0..ఈటీజీ రీసెర్చ్:టీఎంసీ 164-176,బీజేపీ 105-115, కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-15..సీఎన్ఎన్ న్యూస్:18టీఎంసీ 162,బీజేపీ 115,కాంగ్రెస్-వా మపక్ష కూటమి 15..పి మార్క్:టీఎంసీ 152-172,బీజేపీ 112-132,కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-20..తమిళనాడు (234 స్థానాలు..మ్యాజిక్ ఫిగర్ 118 )రిపబ్లిక్-సీఎన్ఎక్స్:ఏఐఏడీఎంకే కూటమి 58-68,డీఎంకే కూటమి 160-170, ఎంఎన్ఎం 0,ఏఎంఎంకే కూటమి 4-6,ఇతరులు 0..యాక్సిస్-మై ఇండియా:డీఎంకే కూటమి 175-195,ఏఐఏడీఎంకే కూటమి 38-54,ఏఎంఎకే కూటమి 1-2, ఎంఎన్ఎం 0-2..పీ మార్క్:ఏఐఏడీఎంకే కూటమి 40-65,డీఎంకే కూటమి 165-190,ఏఎంఎంకే కూటమి 1-3..టుడేస్ చాణక్య:డీఎంకే కూటమి 164-186, ఏ ఐఏడీఎంకే కూటమి 46-68..కేరళ (అసెంబ్లీ స్థానాలు 72..మ్యాజిక్ ఫిగర్ 72)ఇండియాటుడే-యాక్సిస్:ఎల్డీఎఫ్ కూటమి 104-120,యూడీఎఫ్ కూటమి 20-36,ఎన్డీయే 0-2..రిపబ్లిక్-సీఎన్ఎక్స్:ఎల్డీఎఫ్ కూటమి 72-80,యూడీఎఫ్ కూటమి 58-64,ఎన్డీయే 1-5.అసోం (మొత్తం స్థానాలు 126..మ్యాజిక్ ఫిగర్ 64) ఏబీపీ-సీ ఓటర్:ఎన్డీయే 58-71,కాంగ్రెస్ కూటమి 53-66,ఇతరులు 0-4..పి మార్క్:బీజేపీ కూటమి 62-70,కాంగ్రెస్ కూటమి 56-64,ఇతరులు 0-4..ఇండి యాటుడే-యాక్సిస్:బీజేపీ కూటమి 75-85,కాంగ్రెస్ కూటమి 40-50,ఇతరులు 1-4..రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్:బీజేపీ కూటమి 74-84,కాంగ్రెస్ కూటమి 40-50,ఇతరులు 1-3..పుదుచ్చేరి( మొత్తం స్థానాలు 30..మ్యాజిక్ ఫిగర్ 16) ఏబీపీ-సీ ఓటర్:ఎన్డీయే 19-23,కాంగ్రెస్ నేతృత్వ ఎస్డీయే 6-10,ఇతరులు 1-2..రి పబ్లిక్-సీఎన్ఎక్స్:ఎన్డీయే 16-20,కాంగ్రెస్ నేతృత్వ ఎస్డీయే 11-13.వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here