29.7 C
Hyderabad
Thursday, May 2, 2024

ఈటెలకు ఏమైంది.?మళ్లీ మాటల తూటాలు..

హైదరాబాద్:ఎవర్ని అంటున్నారో నేరుగా చెప్పకపోయినా సీఎం కేసీఆర్ కు సూటిగా తగిలేలా మంత్రి ఈటెల చేస్తున్న వ్యాఖ్యల జోరు మరింత పెంచారు.పాలనకు మెరిట్ కావాలని,మేము గులాబీ పార్టీ ఓనర్లమని,కొట్లాడేతత్వం కోల్పోలేదంటూ హాట్ కామెంట్స్...

గోంగూర తింటే ఇన్ని బెనిఫిట్సా..

కరీంనగర్:ఆకుకూరల్లో ఒకటైన గోంగూర అంటే చాలా మంది ఇష్టపడతారు.ముఖ్యంగా గోంగూరతో చేసే పచ్చళ్లు అదిరిపోతాయి అనడంలో సందేహమే లేదు.ఇక నాన్ వెజ్ ఐటెమ్స్ లో సైతం గోంగూరను ఉపయోగిస్తుంటారు.పుల్లపుల్లగా నోరూరించే గోంగూర రుచిలోనే...

జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివరీ నిలిచిపోనుందా..?

హైదరాబాద్:కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వారిలో వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కు వగా ఉంటున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే వైద్య సంబంధిత ఉద్యోగులు,పారిశుధ్య...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం..

టోక్యో:టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ శుభారంభం చేసింది.టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించింది.వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల వి భాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది.స్నాచ్‌లో 87 కేజీలు...

యూపీఎస్సీ ఫలితాలలో..వంద లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగోళ్లు

న్యూఢిల్లీ:ఐఏఎస్,ఐపీఎస్ వంటి జాతీయస్థాయి సర్వీసుల నియామక పరీక్ష సివిల్ సర్వీసెస్-2020 ఫలితాలు వెల్లడయ్యాయి.సివిల్ సర్వీసెస్ లో తెలుగు వాళ్లు సత్తా ఆటారు.తొలి 100 ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లు ఉండడం విశేషం.పి.శ్రీజకు 20వ ర్యాంకు...

ఈటెల టార్గెట్ గానే..ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్:నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.సొసైటీ కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలించారు.దుకాణాల కేటాయింపులు,నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అనిశా అధికారులు తనిఖీలు చేశారు.సొసైటీ లావాదేవీల...

మావోల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల..?

రాయ్‌పూర్‌:ఐదు రోజుల ఉత్కంఠకు తెర పడింది.మావోయిస్టు ల చెరలో బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ ఎట్టకేలకు విడుదల అయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు.ఛత్తీస్‌గఢ్...

ఏపీ,తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టిస్‌లు

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్,తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు బదిలీ అయ్యారు.తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ,ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మి శ్రాను నియమించారు.రాష్ట్రపతితో పాటు సీజేఐతో సంప్రదింపుల తర్వాత...

ఈ సారి..పీకే చెప్పినోళ్ళకే టికెట్లు:కేటీఆర్

ఖమ్మం:ప్రశాంత్ కిశోర్ మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త.ఈయన ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే.గతంలో జరిగిన పలు ఎన్నిక లు కూడా ఇదే విషయాన్ని...

బీజేపీ ఎంపీ దొడ్డిదారిలో..10వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు..

ముంబై:కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో కొత్త కేసులు మరణాలు భారీగా నమోదవుతూ ఆస్పత్రులన్నీ కిక్కిరిసి అత్యవసర మందుల కొరత ఆక్సిజన్ కొర త కొనసాగుతుండగా అధికార బీజేపీకి చెందిన కొందరు నేతలు...

Stay connected

73FansLike
302SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...