29.2 C
Hyderabad
Friday, May 17, 2024

రూ.30 లక్షలు డిమాండ్ చేసాడని..తీన్మార్‌ మల్లన్నపై కేసు.?

హైదరాబాద్:తీన్మార్‌ మల్లన్న గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉండరు.ఓ ప్రముఖ ఛానల్‌ వచ్చే ప్రొగ్రాం పేరునే తన పేరుగా మార్చుకున్నాడు మల్లన్న.తీన్మార్‌ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్‌.అయితే నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

స్టాలిన్ కేబినెట్ లో ఐదుగురు తెలుగువారికి చోటు..

చెన్నై:తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్ 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.వీరిలో ఐ దుగురు తెలుగువారికి అవకాశం దక్కింది.తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల...

క్యారెట్‌ తింటే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో తెలుసా..?

ఆసిఫాబాద్:క్యారెట్‌ని చాలా మంది తింటూ ఉంటారు.కానీ క్యారెట్ తినడం వలన కలిగే ప్రయోజనాలు,మనలో ఉండే ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో చాలా మందికి తె లియదు.ఈ క్యారెట్‌ను కొంత మంది కూరలలోను మరికొంత...

అంద‌రి అభిప్రాయాల‌తోనే..సెప్టెంబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌ లు ఓపెన్:సీఎం కేసీఆర్

హైదరాబాద్:అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్,ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌ యించారు.కరోనా నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను పున:ప్రారంభించే అంశంపై సీఎం...

నేడు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి కేసీఆర్..రోగుల్లో ధైర్యం నింపేందుకు..

వరంగల్:తెలంగాణలో కరోనా బారిన పడిన రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంతోపాటు మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు.బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు కొండత...

ఓ మహిళకు..మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని ఉందట..!

మహబూబ్ నగర్:మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన బాధితులు విశ్వనాధ రావు,పుష్పలత అనే దంపతులు నేడు హైదరాబాద్ లోని మా నవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.2018 ఎన్నికలకు సంబంధించి ఆ...

చాణిక్య చెప్పిన..సక్సెస్ సూత్రాలు

కరీంనగర్:ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో నేటి మానవుడి నడవడికను నిర్దేశిస్తూ అనేక విషయాలను విశదీకరించారు.సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని పాలకు లు ప్రజలకు చేయాల్సిన మేలుని రాజ్య పాలన,ప్రజల సుఖ సంతోషాలు,మనిషి...

గాలి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది:హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్:తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది,ఇటీవల కాలంలో రోజూవారీ పాజిటివ్ కేసులు మరోసారి 3 వేల మార్కును దాటాయి.కరోనా వైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది,గాలిలో కూడా వైరస్ ఉందని...

అక్రమాలు చేసేది,చేయించేది నీవే,నిరూపిస్తాం..చర్చకు నీవు సిద్దమా..కేసీఆర్ కు జమున సవాల్

హైదరాబాదు:ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..?ఇప్పుడు ఎంత..?చర్చకు నీవు సిద్దమా ?అని కేసీఆర్ కు ఈటెల జమున సవాల్ చే శారు.ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా.అక్ర మాలు జరిగినట్లు నిరూపించాలి.సమైక్యాంధ్రలో...

అలాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోండి:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్:కాంగ్రెస్‌ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి హుజురాబాద్‌ నియోజకవర్గానికి చెందిన కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...