40.9 C
Hyderabad
Sunday, April 28, 2024

కేటీఆర్​కు నిరసన సెగ..

నారాయణపేట:రాష్ట్ర మున్సిపల్​,ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​కు నిరసన సెగ తాకింది.కేటీఆర్​ కాన్వాయ్​ ని ఏబీవీవీ విద్యార్థులు అడ్డుకున్నారు.పట్టణ ప్రగతి లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు వివిధ పట్టణాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ...

సిరిసిల్ల లో..కేటీఆర్(పేరుతో)భూకబ్జాకు ప్రయత్నం..?

సిరిసిల్ల:తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గంలో భారీగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా కేటీఆర్...

టీ-20 సిరీస్ శ్రీ లంక వశం

కొలంబో:శ్రీలంక రాజధాని కొలంబోలో గురువారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక అలవోకగా విజయం సాధించింది.82 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 33 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు...

తెలంగాణలో ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు..ప్రశ్నించడానికి పార్టీ అవసరం..షర్మిల

ఖమ్మం:ఖమ్మం సంకల్ప సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైఎస్ షర్మిల టార్గెట్ చేసింది.పంచ్ డైలాగులు,ఘాటైన ఆరోపణలతో విరుచుకుపడింది.సర్కా ర్ వైఫల్యాలను ఎత్తిచూపుతు ప్రశ్నల వర్షం కురిపించింది.సాగు ప్రాజెక్టుల్లో కేసీఆర్‌ ఎంతో అవినీతికి...

ఐపీఎల్ 14 సీజన్ తొలి మ్యాచ్ లో బెంగళూరు గెలుపు

చెన్నై:క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14 సీజన్ ప్రారంభమైంది.టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న ముంబయి ఇండియ న్స్,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చివరి బంతి...

ముందు..నీ వియ్యంకుడు(పాకాల హరినాథరావు)వెలమదొరనా..?ఎస్టీనా..?తేల్చు:రేవంత్ రెడ్డి

హైదరాబాద్:అసైన్డ్ భూముల్లో ఈటల కోళ్ల ఫాం కట్టడం తప్పే.అందులో ఏది నిజం ఏది అబద్దం అనేది కోర్టు తేలుస్తుంది.ఆరోపణలు వచ్చినందుకే మంత్రిపదవి నుం డి తీసేశారు.మరి కేటీఆర్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ...

మళ్లీ తెరపైకి సినీతారల డ్రగ్‌ కేసు

హైదరాబాద్:నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ కేసులో సినీ తారలు ప్రముఖులతో కూడా లింకులు ఉన్నాయని ఆ రోపణలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ డ్రగ్స్...

దళిత బంధు..”ఉత్త”దే?ఇది 3 ఎకరాల స్కీం లాంటిదే..

హుజురాబాద్:2011 ప్రభుత్వ జనాభ లెక్కల ప్రకారం దళితుల జనాభ తెలంగాణలో 54,32,724 లక్షలు సుమారు 10 లక్షల కుటుంబాలు ఉంటాయి కుటుంబా నికి 10 లక్షల చోప్పున 10 లక్షల కోట్లు అవుతుంది,అంటే...

కొత్త చరిత్ర సృష్టించిన లవ్‌స్టోరి..

హైదరాబాద్:అక్కినేని హీరో నాగ చైతన్య,సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం సె ప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో...

తప్పు చేశావు రాందేవ్..సారీ చెప్పు:హర్షవర్ధన్

న్యూఢిల్లీ:అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.కరోనా కంటే అల్లోపతి వంటి ఆధునిక చికిత్స వై ద్య విధానాలే ప్రజలను బలిగొంటున్నాయని ఆయన సంచలన...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...