40.9 C
Hyderabad
Sunday, April 28, 2024

దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ

వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 "చిట్యాల ఐలమ్మ" ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని...

2 స్టేట్స్..సేమ్ రివేంజ్ పాలిటిక్స్‌..

హైదరాబాద్:ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే,నర్సాపురం ఎంపీ ఇద్దరూ ఇద్దరే ఎవరి స్థాయిలో వారు మంచి నాయకులే.వారిరువురూ స్వపక్షంలో విపక్షంగా మారారు.బాస్‌లకు పక్కలో బల్లెంలా మారారు.అందుకే సొంత పార్టీలకే టార్గెట్ అయ్యారు.ఏ...

ఏడున్నర సంవత్సరాల తరువాత కెసిఆర్ కి దళితులు గుర్తు వచ్చారా:పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్

హుజూరాబాద్:కేంద్ర విదేశీ వ్యవహారాలు,పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్,మాజీ మంత్రి ఈటల రాజేందర్,మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కెసి ఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా మారింది.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రజలందరూ కెసిఆర్ మీద అనేక ఆశలు...

బీజేపీని ఓడించండి..:టికాయత్

కోల్‌కతా:దేశమంతా పర్యటించి రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌.పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ఆయన ఈ నెలలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌,ఉత్తర ప్రదేశ్‌,ఒడిశా,కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.నూతన వ్యవసాయ చట్టాలను...

ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్..విజేత న్యూజిలాండ్ ‌

సౌతాంప్టన్‌:ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిల్యాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ ఓటమిపాలైంది.మరో 43 బంతులు మిగిలుండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విలియమ్సన్ సేన విజయఢంకా మోగించింది.ఈ విజయంతో తొలి టెస్టు ఛాంపియన్‌షిప్...

టీ20 ప్రపంచకప్..హైలైట్స్..!

టీ20 ప్రపంచకప్..పలు రికార్డులు బద్దలు..మూడు ఫైనల్స్‌లలో కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్..ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్..ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన కెప్టెన్‌గా కేన్ ...

సర్కారు దవాఖానాలో పురుడుపోసుకున్న కలెక్టరమ్మ..ఎక్కడంటే.?

ఖమ్మం:సీనియర్ ప్రభుత్వ అధికారులు,వైద్యులు,కొంతమంది చదువుకున్న సీనియర్ రాజకీయ నాయకులు సర్కార్ బడులలో చదువుకున్నవారే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిం చుకున్నవారే.అయితే కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి.దీంతో ధన వంతులే కాదు.సామాన్య ప్రజలు కూడా...

నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల బాబుల తరం కూడా కాదు:రామ్‌దేవ్

న్యూ ఢీల్లీ:అల్లోపతి మోడరన్ మెడిసిన్ లపై యోగా గురు రామ్ దేవ్ మరోసారి కాంట్రవర్సిషయల్ కామెంట్లు చేశారు.గురువారం తన అరెస్టుపై ఛాలెంజ్ చేస్తూ ఓ వీ డియోలో కనిపించారు.వాళ్ల బాబులు కూడా స్వామి...

ఆ..తహశీల్దార్‌పై రైతు డీజిల్ ఎందుకు పోశాడంటే..?

మెదక్:రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఓ రైతు కోపంతో తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా ఆపై తహశీల్దార్‌పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం చేయబోయాడు.పక్కనే ఉన్న రైతులు...

‘ఆరోగ్యశ్రీ’పై కేటీఆర్ నిర్ణయమేంటంటే..?

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్లు చెబుతున్నా అనధికారికంగా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉందని తెలుస్తోంది.దేశంలో మిగతా రాష్ట్రాల కంటే చివరిగా లాక్డౌన్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్యను మాత్రం పెంచడం లేదన్న...

Stay connected

73FansLike
303SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...