31.2 C
Hyderabad
Monday, May 13, 2024

తాలిబన్లు ఎలా ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారంటే..?

కాబూల్‌:అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది.ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది.ఇప్పటికే దేశంలోని దాదాపు ముఖ్యమైన అన్ని ప్రాం తాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్‌ లోకి ప్రవేశించారు.దీంతో...

టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే

ఆస్ట్రేలియాదే టీ20 ప్రపంచకప్‌..టీ20ల్లో ఆస్ట్రేలియాకిదే తొలి టైటిల్‌..దుబాయ్:దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.173 పరు గుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని...

కొత్త జోనల్ సిస్టమ్‌కు రాష్ట్రపతి ఆమోదం..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన ఇనాళ్లకి ఉద్యోగాలకు స్థానికత అంశానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది.కొత్త జోనల్ సిస్టమ్‌కు రాష్ట్రపతి ఆ మోదంతో రాష్ట్రంలోని 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్...

భారత్ లో కరోనా మరణ మృదంగం..ఒక్కరోజే 3వేల 645 మంది మృతి

న్యూఢిల్లీ:దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది.మరోసారి 3లక్ష లకు పైగా కేసులు 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.నిన్న ఒక్కరోజే ఏకంగా...

గాంధీ లో..గ్యాంగ్ రేప్

హైదరాబాద్:చికిత్స కోసం పేషంట్ కు తోడుగా వచ్చిన అక్కా-చెల్లెలపై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేసే ఉమామహేశ్వర్‌ అతడితో పాటు మరో న లుగురు మత్తుమందు ఇచ్చి వారిపై అత్యాచారం జరపటం నగరంలో...

కారు కింద పడతారో..ఏనుగు ఎక్కుతారో తేల్చుకోండి:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ:రాజ్యాధికార సంకల్ప సభలో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతోంది రిజర్వేషన్లు మా హక్కు భిక్ష కాదు మేం చదువుకుంటే వాళ్ల కళ్లకు మంట రాజ్యాధికార సంకల్ప సభలో డాక్టర్‌...

ఏపీ..లో ఓ సబ్ కలెక్టర్..ఏం చేశాడంటే..?

విజయవాడ:ఎరువుల దుకాణాలకు మారువేషంలో వెళ్లి తనిఖీలు చేశారు విజయవాడ సబ్‌ కలెక్టర్.సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు.ఓ దుకాణంలోకి వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు ఆ...

మంత్రాలు చేస్తున్నాడని స్వంత సోదరుడిపై పెట్రోల్​​ పోసి..దహనం చేయబోయిన చెల్లెలు..

మెదక్:రాకెట్ యుగంలో కూడా మంత్రాలూ,తంత్రాలు,భానుమతి,అంటూ ప్రజల్లో భయాందోళనలు.తమతో పాటు కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు,ఆ తర్వాత మరణాలు,మరో వైపు వీటన్నింటికి కారణం మంత్రాలు చేయడమే అనే అనుమానం.ఏది జరిగినా వారే కారణమనే...

రెడ్డిగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి

హైదరాబాద్:ఉప్పల్ ఏ రాజకీయ నాయకుడికి,ఏ మంత్రికి జరగని తీవ్ర పరాభవం తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి జరిగింది.మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రెడ్డి సింహ గర్జన కార్యక్రమం జరిగింది.రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో...

ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నది..ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకేనట..?

హైదరాబాద్:ప్రగతిభవన్ లీక్ తో రాష్ట్రంలో దళిత సమాజం అయోమయం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజీనామాతో ప్రభుత్వానికి అపవాదు వస్తుందని గ్రహించి హుజురా బాద్ అభ్యర్థి అంటూ లీక్ ఇచ్చి పక్కదారి పట్టించిన ప్రగతిభవన్.ప్రగతి భవన్...

Stay connected

73FansLike
300SubscribersSubscribe
- Advertisement -

Latest article

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌...

0
ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...

BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్

BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...

మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!

న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌,...